• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Top less Dance : బేగంపేట క్లబ్బులో అశ్లీల నృత్యాలు

admin by admin
December 12, 2021
in Around The World, Telangana, Top Stories
0
0
SHARES
501
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైదరాబాద్ లో  నానాటికీ రేవ్ పార్టీలు అశ్లీలు నృత్యాలు పెచ్చుమీరుతున్నాయి.

తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగంపేటలోని క్లబ్ టాలీవుడ్ పబ్ (గతంలో ఇది లిస్బన్ పబ్)పై అశ్లీల నృత్యాలు జరుగుతున్నపుడు రైడ్ చేశారు. ఆ సమయంలో అందులో పాల్గొన్న 44 మందిని పట్టుకున్నారు. వారిలో యజమాని కూడా ఉన్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల చేత ఈ నృత్యాలు చేయిస్తున్నారు.

విదేశాల నుంచి, ముంబై నుంచి వచ్చిన యువతులతో టాప్ లెస్ డ్యాన్సులు చేయిస్తున్నందుకు  పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

అరెస్టయిన వారిలో టాలీవుడ్ క్లబ్ యజమాని  ఎన్.వేణు గోపాల్ (43), ఆర్. సాయి బరద్వాజ్ (30)తో పాటు 33 మంది పార్టిసిపెంట్లు, తొమ్మిది మంది డ్యాన్సర్లు ఉన్నారు.
పబ్ యాజమాన్యం మహిళలను లైంగికంగా దోపిడీకి గురిచేస్తోందని మరో కేసు పెటినట్టు పోలీసులు తెలిపారు.

పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ క్లబ్‌పై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

Tags: begumpetclub tollywood pubhalf nude dancehyderabad culturepolice raidTollywood
Previous Post

samantha : సమంత ఐటెం సాంగ్‌కు బ్రహ్మానందం వర్షన్

Next Post

Parvati nair : అప్పుడేమో ముద్దులకు భయపడి, ఇపుడు అన్నీ విప్పేస్తోంది

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Andhra

అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?

May 23, 2025
Load More
Next Post

Parvati nair : అప్పుడేమో ముద్దులకు భయపడి, ఇపుడు అన్నీ విప్పేస్తోంది

Please login to join discussion

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra