• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Pushpa : పోటెత్తిన ఫ్యాన్స్, బెదిరిపోయిన పోలీస్

admin by admin
December 12, 2021
in Gallery, Movies, Top Stories
0
0
SHARES
517
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

We know your Excitement to see our demi god @alluarjun ❤️❤️

Be Care full Guys !!!🤝#PushpaMASSivePreReleaseParty pic.twitter.com/0iFPF8ezzk

— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 12, 2021

డిసెంబర్ 12న హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ‘పుష్ప’ చిత్ర నిర్మాతలు భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

అల్లు అర్జున్‌కి ఇదే మొదటి పాన్-ఇండియన్ సినిమా కావడంతో గ్రాండ్ గా ఏర్పాటుచేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బేస్డ్ గా తీసిన ‘పుష్ప’ ఈ సీజన్‌లో అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్న అతనితో తొలిసారిగా కనిపించనుంది.

సమంత రూత్ ప్రభు తొలిసారిగా ఓ ఐటెం సాంగ్‌లో కనిపించడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈరోజు నిర్వహించిన ఈవెంట్ లో జనం విపరీతంగా వచ్చారు. వారిని పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు.

MASSive Event 🤘🤘#PushpaMASSivePreReleaseParty 💥💥

Watch Live here ▶️ https://t.co/Sa1ELFwicQ #PushpaTheRise#PushpaTheRiseOnDec17 🔥🔥 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial pic.twitter.com/3HLPSBKFNI

— Pushpa (@PushpaMovie) December 12, 2021

Icon Star @alluarjun enters the venue of #PushpaMASSivePreReleaseParty 💥

Watch Live here ▶️ https://t.co/lQpHH9EbZN#PushpaTheRise#PushpaTheRiseOnDec17 🔥🔥 pic.twitter.com/sHHOit5MIA

— Mythri Movie Makers (@MythriOfficial) December 12, 2021

Icon stAAr @alluarjun Fans Mass At Yousufguda Police Grounds💥#PushpaMASSivePreReleaseParty pic.twitter.com/fuY3AZGpF8

— Allu Arjun FC (@AlluArjunHCF) December 12, 2021

Tags: allu arjunAllu Arjun's PushpapushpasukumarTollywood
Previous Post

చేతకాని వాళ్లు అసెంబ్లీలో కూర్చోవడం ఎందుకు? జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

Next Post

మిస్ యూనివర్స్‌గా భారతీయ యువతి హర్నాజ్ సంధు

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Top Stories

బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు

September 28, 2023
Top Stories

వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు

September 28, 2023
Load More
Next Post
Harnaaz Sandhu Miss Universe

మిస్ యూనివర్స్‌గా భారతీయ యువతి హర్నాజ్ సంధు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra