• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చేతకాని వాళ్లు అసెంబ్లీలో కూర్చోవడం ఎందుకు? జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

admin by admin
December 12, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
325
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. నిరంతరాయంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ కూడా చివరకు ఊ అ అంటూ మద్దతు తెలిపితే… వైసీపీ నాయకులు మాత్రం చీమ కుట్టిన దొంగలా సైలెంట్ గా ఉన్నారు.

తాజాగా పవన్ , జనసేన పార్టీ విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంఘీభావ దీక్ష చేశారు. దీక్ష ముగిసిన అనంతరం పవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు జనసేన మద్దతు ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తుందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలని ఛలోక్తి విసిరి ప్రసంగం ప్రారంభించారు పవన్.

వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయం.  వైసీపీ వంటి బుద్ధి జనసేనకు ఉండదు. స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీని ప్రశ్నిస్తేఏమైందని అడిగితే తమను  పచ్చిబూతులు తిడతారా?  ఇంట్లోవాళ్లను కూడా తిడతారా? అని పవన్ అడిగారు.

“విశాఖ ఉక్కు కేవలం ఓ చిన్న పరిశ్రమ కాదు, ఇది ఆంధ్రుల  గౌరవం. తీవ్ర పోరాటంతో సాధించిన పరిశ్రమ. ప్రాణత్యాగాల ఫలితం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో నేను మోదీతోనూ, బీజేపీతోనూ గొడవపెట్టుకోవాలని వైసీపీ నేతలు బాగా కోరుకుంటున్నారు.

వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి గనుక ఉంటే మీరెవరినీ తిట్టనక్కర్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేం అడ్డుకుంటాం అని ఓ ప్లకార్డును పట్టుకునే దమ్ము మీకుందా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాకు బీజేపీ అగ్రనేతలు ఎంతో గౌరవం ఇస్తారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వారితో అంగీకారం కుదిరిన తర్వాతే నేను బీజేపీతో కలిశాను. ఆ మాటకు కట్టుబడే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతే రాజధాని అని తిరుపతిలో చెప్పారు.

మాట మీద నిలబడడం మగతనం. వైసీపీ వాళ్లు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. ఎన్నికల ముందు అమరావతిని గొప్పగా కడతాం అన్నారు. ఒక్క ఎమ్మెల్యే గెలిచిన జనసేన పార్టీ ఢిల్లీకి వెళితే కేంద్రం పెద్దలు ఎంతో గౌరవం ఇస్తారు. మరి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్న వైసీపీ ఏంచేస్తోంది? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? రైైతులే కేంద్రాన్ని భయపెట్టినపుడు, అంత సంఖ్యలో ఎంపీలున్న వైసీపీ ఏం చేస్తోంది?

నాకు ప్రజాక్షేత్రంలో మాత్రమే బలముంది. కానీ చట్టసభల్లో నేను చాలా బలహీనుడిని. చట్టసభల్లో నాకు బలం ఉంటే నేనే ఢిల్లీ వెళ్లి మాట్లాడేవాడ్ని. వైసీపీలా చేతకానితనంతో కూర్చునేవాళ్లం కాదు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు? మళ్లీ వీళ్లను చేతకాని వ్యక్తులు అంటే నొచ్చుకుంటారు.

Tags: andhrapradeshjagan failurespawan kalyanvizag steelycpYSRCP
Previous Post

పంతానికి వస్తే ఏపీ లో నా సినిమాలు ఫ్రీగా వేస్తా – పవన్ సంచలనం

Next Post

Pushpa : పోటెత్తిన ఫ్యాన్స్, బెదిరిపోయిన పోలీస్

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post

Pushpa : పోటెత్తిన ఫ్యాన్స్, బెదిరిపోయిన పోలీస్

Please login to join discussion

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra