వైసీపీ ఫేక్ ప్రచారం.. ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ క్లారిటీ!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. ...
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. ...
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఊపిరి పోసింది. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం కేంద్రం ప్రకటించింది. ...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజధాని అమరావతే అని.. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చట అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ...
ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాలలో ఏలూరు పార్లమెంటు స్థానం రెండు ప్రధాన పార్టీలకు చెందిన బిసి నేతల కురుక్షేత్ర మహాసంగ్రామానికి వేదిక కానుంది. ఏలూరు పార్లమెంటు సీటును ...
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేన-బీజేపీలు సీట్లు పంచుకున్న విష యం తెలిసిందే. ఇక, అబ్యర్థుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలోనే ప్రధాని ...
ఏపీలో ప్రజానాడి ఎలా ఉందనే విషయంపై `ఏబీపీ - సీ ఓటరు` సంస్థ సర్వే చేపట్టింది. ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ప్రజానాడి ఎలా ఉందనేది తేల్చి ...
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ కూటమి ...
జగన్ లో భయం పుట్టించామని, బీజేపీ, టీడీపీ, జనసేన చేతులు కలపడంతో గతంలో లేని విధంగా సీఎం జగన్ ము ఖంలో భయం, మాటల్లో తత్తరపాటు కనిపించిందని ...
2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి టార్గెట్ గా ఏర్పడిన టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల పొత్తు పొడిచిన ...