పవన్ ఫ్యాన్స్ తిడితే.. పవన్ తల్లిని.. భార్యను.. పిల్లల్ని తిట్టాలా?
సూటిగా.. స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరికి ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేవు. కాకుంటే.. పరిధి దాటి.. గీతల్ని చెరిపేస్తూ.. దరిద్రపుగొట్టు సంప్రదాయాల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా ...