• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ను ఇరుకున పెట్టేసిన మోడీ

ఉక్కు ప్రైవేటీకరణకు తొలి అడుగు పడింది

admin by admin
July 8, 2021
in Andhra, Around The World, Top Stories, Trending
0
0
SHARES
431
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం రంగం సిద్ధం చేసేసింది. సంస్ధను ప్రైవేటీకరణ చేయటానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చే సామర్ధ్యం ఉన్న న్యాయ సలహాదారు నియామకానికి ప్రకటనిచ్చింది. తాజాగా జరిగిన డెవలప్మెంట్ తో ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదని అర్ధమైపోయింది.

ప్రజలు డబ్బులు ఇస్తే ఇలాంటివి పట్టించుకోరని ఊహించి అప్పట్లో అమ్మకానికి జగన్ ఓకే చెప్పేశారు. తీరా జనం తిరగబడే సరికి తాను కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అయితే, అప్పటికే ఒప్పందం అయిపోయింది. ప్రాసెస్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ ప్రాసెస్ ఇపుడు స్టార్ట్ అయ్యింది.

వైజాగ్ స్టీల్ సంస్ధతో పాటు దానికి అనుబంధంగా ఉన్న వేలాది ఎకరాల స్ధలాన్ని కూడా కేంద్రం అమ్మకానికి పెట్టేయబోతోంది. స్టీల్స్ కు అనుబంధంగా ఉన్న ఇతర యూనిట్లను కూడా అమ్మకం జాబితాలో రెడీ చేసేసింది.

ఒకవైపు వైజాగ్ స్టీల్స్ ప్రైవేటుపరం చేయటాన్ని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ జగన్ మాత్రం మోడీని గట్టిగా దీనిపై ఒక్క విమర్శ చేయలేకపోతున్నారు. కోర్టులో కేసు కూడా వేయలేకపోయారు.

బీజేపీ+జనసేన కూడా జగన్ కు వంత పాడాయి. దీంతో అమ్మకం ఊపందుకుంది.  ప్రతిపక్షాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు కూడా ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అయితే ఎవరినుండి ఎంత వ్యతిరేకత వస్తున్నా నరేంద్రమోడి సర్కార్ ఏమాత్రం లెక్కచేయటంలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయాలనే మొండి పట్టుదలతో ముందుకే అడుగులు వేస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్ధలను అమ్మేస్తున్నారంటే అర్ధముంది. కానీ లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్స్ ను కూడా అమ్మేయాలని నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి గట్టిగా నిలబడలేకపోతే ఈ అమ్మకం ఆగదు. కానీ ఆయనకు మోడీ అవసరం ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం.

Tags: BJPChandrababuJaganjanasenaModipawan kalyanTDPTelugu desamvizagvizag steel plantYSRCP
Previous Post

మోదీ, కేసీఆర్ లను గొయ్యితీసి పాతిపెట్టాలి: రేవంత్

Next Post

మోదీ కేబినెట్లో ఏ మంత్రికి ఏ శాఖ… ఫుల్ లిస్ట్

Related Posts

Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Load More
Next Post
మహిళా మంత్రులు దర్శన జర్దోష్, ప్రతిమ భౌమిక్, శోభ కరంద్లాజె, స్మృతి ఇరానీ, నిర్మల సీతారామన్, భారతి పవార్, మీనాక్షి లేఖి, అనుప్రియ పటేల్, అన్నపూర్ణ దేవి

మోదీ కేబినెట్లో ఏ మంత్రికి ఏ శాఖ... ఫుల్ లిస్ట్

Please login to join discussion

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra