• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పోసాని ఓ నికృష్ణుడు – నిర్మాత ఫైర్

admin by admin
September 28, 2021
in Movies, Top Stories, Trending
0
0
SHARES
625
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినిమా వారి కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ కు ఆ ఇండస్ట్రీ ప్రముఖులు మద్దతు ఇవ్వాల్సింది పోయి జగన్ కి భయపడి పవన్ దే తప్పు అంటున్నారు. ఇలాంటి అనైక్యత టాలీవుడ్ ను తీవ్రంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. మరి సినీ పెద్దలకు జగన్ అంటే ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదు.

ఇక పోసాని తన ముద్దుపేరు ‘మెంటల్ కృష్ణ‘ అనే పేరును సార్థకం చేసుకుంటూ జగన్ కి కులపిచ్చి ఉందని ఎవరైనా నిరూపించగలరా? అని ఛాలెంజ్ చేశాడు. జగన్ ఇంతవరకు ఇచ్చిన అన్ని పోస్టుల్లో రెడ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ అవసరం ఆంధ్ర ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు తెలుసు. సుమారు 800 రెడ్లకు కీలక పదవులు అప్పజెప్పాడు జగన్ రెడ్డి. అలాంటి రెడ్డికి కులపిచ్చి ఉందా అని ఇంకా ప్రశ్నిస్తున్నాడు పోసాని కృష్ణ మురళి.

ఈ కిందున్న క్లిప్పింగ్ చూస్తే జగన్ రెడ్డి కులపిచ్చి పోసానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక పవన్ పై విమర్శలు చేసి పవన్ ను తప్పు పట్టిన పోసానిపై అతనితో సినిమా తీసిన నిర్మాత పోసాని అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు. అతను చెప్పిన నిజాలు వింటే పోసాని క్యారెక్టర్ మీద ఎవరికైనా అనుమానం వస్తుంది. దాదాపు పదమూడు నిమిషాల పాటు సాగిన ఈ వీడియోలో పోసానిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కింద వీడియో ఉంది చూడచ్చు. ఓ రేంజ్ లో పోసాని రంగును బయటపెట్టాడు ఆయన.

Tags: andhrapradeshjanasenapawan kalyanProducer Nallam SrinivasTollywoodycpYSRCP
Previous Post

సీఎం స్టాలిన్ చేసిన పనికి అందరూ షాక్డ్

Next Post

Nora Fatehi : బోల్డ్ ఫొటోస్… 21 +

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

Nora Fatehi : బోల్డ్ ఫొటోస్... 21 +

Please login to join discussion

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra