పీ-4పై కొత్త వ్యవస్థ ఏర్పాటుకు చంద్రబాబు శ్రీకారం!
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ-4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్)పై మరింత పట్టు బిగించేలా కార్యా చరణకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో పీ-4 అమలుకు ప్రత్యేక వ్యవస్థను ...