• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

 స్టార్ హీరోయిన్ ఆ సినిమాకు 11 రూపాయలే తీసుకుందట

admin by admin
August 11, 2021
in Around The World, India, Movies, Top Stories
0
0
SHARES
313
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినిమావాళ్లకు సంబంధించిన విషయాలన్ని బయటకు రావు. వారంతా బయట ప్రపంచానికి అసలుసిసలు తారలు అన్నట్లుగా ఉంటారు. అందులోనూ సెలబ్రిటీ స్టేటస్ ఒకసారి తగులుకున్నాక.. వారి తీరు పూర్తిగా మారిపోతుందంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఒక స్టార్ హీరోయిన్ ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తాజాగా తన బయోగ్రఫీలో సోనమ్ కపూర్ గురించి రాసుకొచ్చారు.

అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథతో తెరకెక్కిన భాగ్ మిల్కా బాగ్ చిత్రానికి ఓపక్క అవార్డులే కాదు.. ప్రేక్షకుల రికార్డుల్ని సొంతం చేసుకుందీ చిత్రం. ఇందులో కీలక పాత్ర పోషించిన ఫరాన్ అక్తర్ .. అతిధి పాత్రను వేసిన సోనమ్ కపూర్ లకు మంచి గుర్తింపు లభించాయి. ఈ సినిమా మీద సోనమ్ కు ప్రత్యేక ఆసక్తి ఉండేదన్నారు.

లవ్ స్టోరీ కాకున్నా.. సోనమ్ ఈ స్టోరీని ఓకే చేయటానికి.. చిన్న పాత్రే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచి పోయేలా ఆమె పాత్ర ఉందని చెప్పాలి. నిజానికి ఈ మూవీలో సోనమ్ ది అతిధి పాత్ర.  అయినప్పటికీ ఆమె ఓకే చెప్పటానికి కారణం.. ఆమె పోషించిన పాత్రేనని చెప్పాలి. ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసిన తర్వాత.. ఆమెకు పారితోషికం ఇచ్చే ప్రయత్నంచేశారు నిర్మాత.

అయితే.. అందుకు ససేమిరా అన్న సోనమ్ కేవలం రూ.11 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కథలో ఎలాగైనా భాగస్వామ్యం కావాలన్న కోరికే.. ఆమె చేత నటించేలా చేసిందని పేర్కొన్నారు. మిగిలిన వారికి భిన్నంగా ఆమె కేవలం రూ.11 మాత్రమే తీసుకొన్న వైనం డైరెక్టర్ పుణ్యమా అని బయటకు వచ్చిందని చెప్పాలి. స్టార్ హీరోయిన్ అయి ఉండి.. ఇలా వ్యవహరించటం అందరు హీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి.

Tags: bhaag milkha bhaagbollywoodsonam kapoor
Previous Post

Amararavti: రాజధాని రహస్యం!?

Next Post

రేప్ ఎంతసేపు చేశారన్న దాన్ని బట్టి శిక్ష వేస్తానంటోన్న జడ్జి

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Load More
Next Post
Crime In India

రేప్ ఎంతసేపు చేశారన్న దాన్ని బట్టి శిక్ష వేస్తానంటోన్న జడ్జి

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra