ఇప్పుడు కోలీవుడ్‌లోనే సామ్ ఒక సెన్సేషనల్ క్యారెక్టర్‌కు రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సామ్.. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ కొత్త చిత్రంలో నటిస్తుందని ఇప్పటికే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ద్విభాషా చిత్రం ‘వారసుడు’ చేస్తున్న విజయ్.. తర్వాత తనతో మాస్టర్ తీసిన లోకేష్ కనకరాజ్‌తో జట్టు కట్టబోతున్నాడు. ఈ చిత్రంలో సమంత నటిస్తుందని అంటున్నారు.
విజయ్‌తో సమంత ఇప్పటికే కత్తి, తెరి, మెర్శల్ లాంటి బ్లాక్బస్టర్లలో నటించింది. దీంతో హిట్ పెయిర్ మరోసారి రిపీటవుతోందని విజయ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఒక ట్విస్టుందంటున్నారు. గత మూడు చిత్రాల్లో మాదిరి ఇందులో విజయ్, సమంత జంటగా కనిపించబోరట. ఇందులో సామ్ కథానాయిక కాదట. తన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని, సినిమాలో విలన్లలో ఒకరిగా తను కనిపిస్తుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే సమంత ఇమేజ్ మారింది. ఆమె కెరీర్లో ఇప్పటిదాకా చేయని తరహా పాత్రల్లో నటిస్తోంది.
ఫ్యామిలీ మ్యాన్-2’లో విలన్ పాత్రతో సామ్ ఎలా అదరగొట్టిందో తెలిసిందే. ఆమెలోని ఈ యాంగిల్‌ను ఇంత కాలం వాడుకోలేకపోయినందుకు ఫిలిం మేకర్స్ చింతించేలా ఆ పాత్రను పోషించింది. ‘విక్రమ్’ మూవీతో ప్రస్తుతం కోలీవుడ్‌లో నంబర్ వన్ దర్శకుడిగా అవతరించిన లోకేష్.. సామ్ కోసం ఎలాంటి పాత్ర డిజైన్ చేసి ఉంటాడన్నది ఆసక్తికరం. అతడి డైరెక్షన్లో సామ్ నెగెటివ్ రోల్ అంటే చాలా ఎగ్జైటింగ్‌గానే ఉండొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.