• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఎక్కిన పవన్ కళ్యాణ్.. తొలి సంత‌కం ఆ ఫైల్ పైనే!

admin by admin
June 19, 2024
in Andhra, Politics
0
0
SHARES
54
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్ల క్లీన్ స్వీప్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రివర్గ విస్తరణలో ఆయన కోరుకున్న స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు.

ఇక నేడు విజయవాడలో ఇరిగేషన్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖ మంత్రిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్యూటీ ఎక్కేశారు. మొద‌ట‌ ఛాంబర్ లో ఇంద్రకీలాద్రికి చెందిన వేద పండితులు  పండితులు ప్రత్యేక పూజలు నిర్వ‌హించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆశీర్వ‌దించారు. ఆపై ప‌వ‌న్ డిప్యూటీ సీఎంగా, మినిస్ట‌ర్ గా బాధ్యతలు చేప‌ట్టారు.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీక‌రించిన‌ వెంట‌నే పవన్ కళ్యాణ్ రెండు ఫైళ్లపై త‌న వ‌దిన‌మ్మ సురేఖ కానుక‌గా ఇచ్చిన పెన్ తో సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి ప‌వ‌న్ రెండవ సంతకం చేశారు. అలాగే నేడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. ఇక రేప‌టి నుంచి తన పరిధిలో ఉన్న అన్ని శాఖలపై ప‌వ‌న్ ఫుల్ ఫోక‌స్ పెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది.

Tags: Andhra Pradeshap deputy cmAP Newsap politicsdeputy cm pawan kalyanjanasenajanasena chiefLatest newspawan kalyanTDP
Previous Post

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం

Next Post

పల్నాడు లో బోల్తా పడిన పామాయిల్ లారీ.. బకెట్లతో జనం పరుగులు

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Andhra

అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?

May 23, 2025
Load More
Next Post

పల్నాడు లో బోల్తా పడిన పామాయిల్ లారీ.. బకెట్లతో జనం పరుగులు

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra