• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ చంద్రన్న పుట్టినరోజు ఏర్పాట్లు 

“నీవే మాకు ప్రాణం చంద్రన్న” అనే ప్రత్యేక గీతం విడుదలకు సన్నాహాలు 

admin by admin
April 16, 2021
in NRI
0
0
SHARES
189
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

యన్. ఆర్. ఐ తెలుగుదేశం కువైట్ , తెలుగు యువత విభాగం ఆద్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ చంద్రన్న పుట్టినరోజున చంద్రునికో నూలు పోగు అన్న చందాన “నీవే మాకు ప్రాణం చంద్రన్న” అనే ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రత్యేక గేయాన్ని ప్రముఖ సినీ నేపద్య గాయకులు, సంగీత దర్శకులు శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు మధురంగా పాడిన గీతాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించ బోతున్నామని అద్యక్షులు వెంకట్ కోడూరి , ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు తెలిపారు.

సమర్పకులైన తెలుగు యువత విభాగం అధ్యక్షులు మారోతు మల్లికార్జున మాట్లాడుతూ “నీవే మాకు ప్రాణం చంద్రన్నా” శీర్షిక పాట కోసం కాదు, నిజంగానే ఆయనన్నా, పార్టీ అన్నా మాకు ప్రాణం. అలాగే ఆంధ్రరాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి స్పూర్తితో మరియు బలరామ్ నాయుడు గారి సహాయ సహకారాలతో మేమంతా ముందుకు నడుస్తాము అని అన్నారు. యన్. ఆర్. ఐ తెలుగుదేశం కువైట్ కార్యకర్తలు, అభిమానులు , సానుభూతి పరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని జాయింట్ సెక్రెటరీ మోహన్ రాచూరి , మైనారిటీ విభాగం “అధ్యక్షులు షేక్ రహమతుల్లా” బీసీ విభాగం “ అధ్యక్షులు రాము యాదవ్, సోషల్ మీడియా coordinators రాణి చౌదరి గారు, తుమ్మల మహేశ్ గారు కోరుచున్నారు.

Tags: nri tdp kuwait
Previous Post

అదానీ పోర్ట్స్‌కు భారీ షాక్‌ !

Next Post

‘తానా’ వ్యవస్థాపక అధ్యక్షులు ‘కాకర్ల సుబ్బారావు’ కన్నుమూత

Related Posts

NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
NRI

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

March 11, 2023
NRI

TANA-కొలంబస్ లో ఘనంగా ముగిసిన ‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్’!

February 28, 2023
Load More
Next Post

'తానా' వ్యవస్థాపక అధ్యక్షులు 'కాకర్ల సుబ్బారావు' కన్నుమూత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra