• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అదానీ పోర్ట్స్‌కు భారీ షాక్‌ !

NA bureau by NA bureau
April 16, 2021
in Around The World
0
అదానీ పోర్ట్స్‌కు భారీ షాక్‌ !
0
SHARES
220
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అదానీ గ్రూపులోని కీలక కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు కలలో కూడా ఊహించని భారీ షాక్‌ తగిలింది. ఈ కంపెనీని అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీ ఎస్‌అండ్‌పి డౌజోన్స్‌ లిస్టింగ్‌ నుంచి తొలగించాలని అనుహ్యా నిర్ణయం తీసుకుంది. మయన్మార్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చేసిన సైన్యానికి ఆదానీ గ్రూప్‌ సంస్థకు వ్యాపార లావాదేవీలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని డిజోన్స్‌ ప్రకటించింది. గురువారం ట్రేడింగ్‌కు ముందు లిస్టింగ్‌ నుంచి తొలగించే అవకాశముంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన మయన్మార్‌ సైన్యం దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. డోజోన్స్‌ నిర్ణయాన్ని మయన్మార్‌ మానవ హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. కాగా దీనిపై అదానీ గ్రూపు స్పందించలేదు.

Previous Post

BREAKING NEWS: Pfizer CEO says a THIRD Covid vaccine needed

Next Post

యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ చంద్రన్న పుట్టినరోజు ఏర్పాట్లు 

Related Posts

ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
Around The World

ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?

May 21, 2022
తార‌క్‌ అలాంటోడ‌ని ఎప్పుడో చెప్పా
Andhra

NTR : హ్యాపీ బ‌ర్త్ డే తారక్, నీకు తిరుగులేదు పో !

May 20, 2022
ఇదే మాట యుద్ధానికి ముందు చెప్పి ఉంటే.. ఇంత రచ్చ ఉండేది కాదు కదా?
Around The World

పరువు దక్కించుకున్న రష్యా

May 19, 2022
పెరిగిపోతున్న గన్ కల్చర్
Around The World

పెరిగిపోతున్న గన్ కల్చర్

May 16, 2022
మగాళ్లూ ఊపిరి పీల్చుకోండి…  `బ‌ట్ట‌త‌ల‌` అని అవ‌మానిస్తే రేప్ కేసే
Around The World

మగాళ్లూ ఊపిరి పీల్చుకోండి… `బ‌ట్ట‌త‌ల‌` అని అవ‌మానిస్తే రేప్ కేసే

May 15, 2022
స్వామి నిత్యానంద బ్రతికున్నాట్లా? చనిపోయినట్లా? ఏంటీ కన్ఫ్యూషన్?
Around The World

స్వామి నిత్యానంద బ్రతికున్నాట్లా? చనిపోయినట్లా? ఏంటీ కన్ఫ్యూషన్?

May 14, 2022
Load More
Next Post
యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ చంద్రన్న పుట్టినరోజు ఏర్పాట్లు 

యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ చంద్రన్న పుట్టినరోజు ఏర్పాట్లు 

Please login to join discussion

Latest News

  • ఫేక్ కలెక్షన్లు నిజమేనంటోన్న స్టార్ ప్రొడ్యూసర్?
  • జగన్ ఎవరి దత్తపుత్రుడో చెప్పిన సీపీఐ నారాయణ
  • జగన్ లండన్ జర్నీ చాలా కాస్ట్లీ గురూ…ఎంత తగలేశారో తెలుసా?
  • మ‌ళ్లీ త‌డ‌బ‌డిన ప‌వ‌న్‌.. ఇలా అయితే ఎలా సామీ..!
  • ఫిల్మ్ ఫెస్టివల్లో మ‌హిళ న‌గ్న నిర‌స‌న‌.. రీజ‌న్ ఇదేనా?
  • అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడంటే…
  • లండన్ లో జగన్ ‘మనీ’ ల్యాండింగ్?…ఏకిపారేసిన యనమల
  • సిక్కోలు కోటలో సింగంలా లోకేశ్…రెస్పాన్స్ అదిరింది
  • ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి: బాల‌య్య మెసేజ్ ఇదే!
  • కార్యకర్తలకు చంద్రబాబు వార్నింగ్…చర్యలు తప్పవట
  • రాజ్య సభ సీటు రేటుపై వైసీపీ ఎంపీ ‘బీద’ పలుకులు
  • రాయలసీమ లో బాబుకు బ్రహ్మరథం!!
  • NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడుకు స‌ర్వం సిద్దం!
  • ఇక కేసీఆర్ పై పవన్ ‘యాక్షన్’షురూ…ఆయనే డైరెక్టర్
  • ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds