గత ఏడాది తన పుట్టిన రోజు నాడు తనను అరెస్టు చేసిన తీసుకెళ్లి తన గుండెలపై కూర్చొని బాగా కొట్టారని, కొద్దిసేపయ్యాక తన సెల్ ఫోన్ కోసం వెతికి మళ్లీ తనను కొట్టారని షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనను ఐదుసార్లు తీవ్రంగా కొట్టారని, సీఎం జగన్, సునీల్ ఇద్దరూ ఏం తెలియనట్లు నటించారని ఆరోపించారు. ఓ కానిస్టేబుల్ తన వద్దకు వచ్చి ఏం జరిగింది? ఎవరు కొట్టారని అమాయకంగా అడిగాడని, ఆ తర్వాత ఓ హెడ్ కానిస్టేబుల్ వచ్చి తనను మంచంపై పడుకోబెట్టాడని వెల్లడించారు. తనపై ఉన్మాది సంస్కృతిలో భాగంగానే దాడి జరిగిందని ఆరోపించారు.
‘‘నాపై సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి నన్ను అరెస్ట్ చేయించారు. సీఐడీ గుంటూరు ఆఫీసులో కెమెరాలు తీసివేసి, నా వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్ కుమార్ కుట్రపన్ని నాపై దాడి చేసారు. పోలీసులు నాపై చేసిన దాడిని లైవ్ ద్వారా ఉన్మాదికి చూపించారు. పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం వేసింది. దాడి సంధర్భంగా నాపై దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారు.
ఆరోజు రాత్రి 11:45 గంటల నుండి 12:10 గంటల వరకు విచక్షణారహితంగా కొట్టారు. సినిమాలో కూడా నాపై దారిచేసిన విధంగా సన్నివేశాలు ఉండవు. ముఖ్యమంత్రి , సునీల్ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులు. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా భయభ్రాంతులకు గురయ్యాను. కాళ్లు వాచిపోయేలా కొట్టారు. నన్ను కొట్టిన దెబ్బలకు మరుసటిరోజు వక్రభాష్యాలు చెప్పారు. గత సంవత్సరం నా పుట్టినరోజును మరపురాని పుట్టినరోజుగా చేసిన ఉన్మాదికి ధన్యవాదాలు’’ అంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘గత సంవత్సరం పుట్టినరోజును మరపురాని రోజుగా చేసిన విషయాన్ని ఉంచుకోను, బదులు తీర్చేస్తాను. నావెంట ప్రజలు ఉన్నారు. సరియైన సమయంలో ముఖ్యమంత్రి కి సమాధానం చెబుతాను. గాయని జానకి, కేంద్ర హోం మంత్రి స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అమిత్ షా ఫోన్ చేసి చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఢిల్లీలో జన్మదిన వేడుకలు జరుపుకునే ఏకైక ఎంపి నేనే! సాధారణంగా ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఉంటారు. నాకు జరిగిన టార్చర్ భవిష్యత్‌లో ఎవరికి జరగకూడదు.’’అని రఘురామ అన్నారు.
రాష్ట్రంలో హింస పెరిగిపోతుంది. దీనికి కారణం ప్రజలు ఆలోచించాలి. నాపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు ఒక సంవత్సరం పూర్తయింది. లెక్కల ప్రకారం 60వ పుట్టినరోజు కానీ జగన్ పుణ్యం వల్ల ఇది మొదటి పుట్టిన రోజు. 60వ మొదటి పుట్టిన రోజులు ఒకే రోజు జరుపుకోవడానికి సహకరించిన ముఖ్యమంత్రి బృందానికి కృతజ్ఞతలు. నాపై జరిగిన దాడి గురించి లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టులో ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తర్వాత కదలిక ఉండవచ్చు. మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణాపై కూడా నాపై కేసును పెట్టారు. ఆమెను విచారణకు పిలిచారు. నన్ను కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పిలుస్తారేమో!’’ అని అన్నారు.