ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసే వ్యూహరచనలో జగన్ సిద్ధహస్తుడు.
బహుశా ఈ స్ట్రాటజీ తనకు వారసత్వంగా వచ్చిన ఫ్యాక్షనిజపు మనస్తత్వం నుంచి తీసుకుని రాజకీయానికి వాడుకున్నట్లు అర్థమవుతుంది.
కాబోయే చీఫ్ జస్టిస్ పైనే రాయి వేసి… చూద్దాం వస్తే కొండ పోతే వెంట్రుక అనుకుని లేఖ రాసినపుడే జగన్ దేనికైనా తెగబడతారు అనే విషయం గమనించాల్సింది.
కానీ జగన్ ని అందరూ తక్కువ అంచనా వేశారు. జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు కంటే వందరెట్లు సమర్థత సాధించాడు. కానీ దానిని ఎపుడూ లో ప్రొఫైల్ లో ఉంచుతాడు.
జగన్ ఉన్నంత స్ట్రాంగ్ అభిమానులు ఎవరికీ ఉండరు. అదే అతని బలం.
పాపులర్ ట్రాక్ రికార్డ్ ఉన్న జస్టిస్ చంద్రుని అగ్రకులానికి చెందిన జగన్ ఎలా ట్రాప్ చేయగలిగాడు అని ఇపుడు అందరూ ఆలోచిస్తున్నారు. జగన్ కి ఎంత ముందు చూపు లేకపోతే ఎపుడో అతన్ని తను పట్టేశాడు అనే విషయం అర్థం చేసుకోవాలి.
ఒక్కో పాయింట్ చెప్పుకుంటే..
సీవీ నాగర్జున రెడ్డి అనే వ్యక్తి ఒక తీవ్రమైన కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు.
ఎవరైతే కేసులు ఎదుర్కొంటూ ఉంటారో సహజంగా వారు జగన్ కి దగ్గరవుతారు.
జడ్జి రామకృష్ణ కేసులో సీవీ నాగార్జునరెడ్డిపై ఆరేడేళ్ల క్రితమే కేసులున్నాయి.
ఏం జరిగిందో అందరికీ తెలుసు… చివరకు బాధితుడే జైలుకు పోయాడు జగన్ హయాంలో.
ముందు ఆ కేసు గురించి వీడియో చూసే ముందు జస్టిస్ చంద్రుకి జగన్ కి మధ్యలో ఉన్న వ్యక్తి సీవీ నాగార్జున రెడ్డి.
ఈయన ఇపుడు ఏపీలో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ పదవిలో ఉన్నాడు. ఆయనకు పదవి ఇచ్చింది జగన్ రెడ్డి.
సీవీ నాగార్జున రెడ్డికి, దళితబంధు అయిన చంద్రుకి మంచి అవినాభావ సంబంధలున్నాయి. మనం జై భీం ద్వారా తెలుసుకున్న చంద్రు క్యారెక్టర్ 1995 కి ముందు కథ అన్నది మరిచిపోవద్దు. ఈ 25 సంవత్సరాల్లో మనిషి ఎంతో మారి ఉండొచ్చు. ఒక సారి ఈ వీడియో చూడండి. తర్వాత వాటికింద ఉన్న నాగార్జున రెడ్డిపై ఉన్న కేసుల వీడియోలు చూడండి.
నాగార్జున రెడ్డిపై ఉన్న అభియోగాలకు సంబంధించిన వీడియోలు
కింద ఉన్నాయి చూడండి.
సీవీ నాగార్జున రెడ్డికి జగన్ పదవి ఇవ్వడమే కాకుండా
ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరైన వీడియో చూడండి.