• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమెరికాలో ‘అఖండ’ సక్సెస్ ర్యాలీ… చేసిందెవరో తెలిస్తే షాకవుతారు

సినిమా నచ్చి సక్సెస్ ర్యాలీ నిర్వహించిన ఆధ్యాత్మిక వర్గం

admin by admin
December 12, 2021
in NRI
1
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినిమా విడుదలై పది రోజులు గడిచినా ‘అఖండ’ ప్రభంజనం ఆగలేదు.ఈ సినిమా హిట్ అవడమే కాదు… బాలయ్యకు మార్కెట్ లేదు అని ప్రచారం జరిగిన చోట కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది.

బాలయ్యకు అంత పేరు రావడం ఇష్టం లేని కొందరు దానికి కూడా కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. వారందరికీ చెంపదెబ్బ కొట్టేలా కలెక్షన్లు కురిపించి’న అఖండ’… ఇది అందరి సినిమా అని మరోసారి నిరూపించింది.

అమెరికాలో ఉన్న ఒక ఆధ్యాత్మిక వర్గం ఈ సినిమా ప్రత్యేక షో వేయించుకుని చూడటం కాకుండా… సినిమా చూశాక వారొక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.అదేంటంటే… ‘అఖండ’ సక్సెస్ ర్యాలీని ఏర్పాటు చేయాలని.

విచిత్రం ఏంటంటే ఎక్కడైనా సక్సెస్ ర్యాలీలు అభిమానులు ఏర్పాటుచేస్తారు. అమెరికాలో తొలిసారి అభిమానులు కాని వారు పైగా ఒక ఆధ్యాత్మిక వర్గం వారు బాలయ్య సినిమా అఖండకు సక్సెస్ ర్యాలీ ఏర్పాటుచేయడం విశేషం.

భారీ  చలిలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్ లో పెద్ద సంఖ్యలో కార్ల ర్యాలీ ఏర్పాటుచేయడంతో ఈ విషయం తెలుసుకున్న ఇతర తెలుగు వారు బాలయ్య అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉదయ్ కిరణ్ శిష్టా, నిరంజన్ నందిమండలం, అరవింద్ మున్సూరి, వెంకీ, గంగ, చందు, లక్ష్మణ్  తదితరులు ఈ ర్యాలీలో  కీలకంగా ఉన్నారు.

 

Tags: Akhandasuccess rallyUSA
Previous Post

తలచుకుంటే మనదే విజయం… కదలిరండి- పవన్

Next Post

అసలు జగన్ కి చంద్రుకి మధ్యన ఉన్నదెవరు? ఆ వ్యక్తి ఏ పదవిలో ఉన్నారు?

Related Posts

NRI

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

January 28, 2023
NRI

‘తానా’ 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం!

January 24, 2023
NRI

శ్రీనివాస మనాప్రగడ కి US “ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ & వాలంటీర్ లీడర్‌షిప్!

January 24, 2023
NRI

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు!

January 24, 2023
NRI

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

January 23, 2023
NRI

LA NRI TDP-ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా స్థానిక పేదలకు అన్నదానం!

January 23, 2023
Load More
Next Post

అసలు జగన్ కి చంద్రుకి మధ్యన ఉన్నదెవరు? ఆ వ్యక్తి ఏ పదవిలో ఉన్నారు?

Comments 1

  1. where to buy cialis cheap says:
    5 months ago

    Outstanding post however I was wondering if you could write a
    litte more on this topic? I’d be very thankful if you could elaborate a little bit further.

    Kudos!

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి
  • టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు
  • అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి
  • కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ
  • యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?
  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra