• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇది చూడు జగన్ :  చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌ను జైలుకు పంపిస్తా అని సవాల్

NA bureau by NA bureau
December 23, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
chandrababu in bobbili

chandrababu in bobbili

0
SHARES
271
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత  చంద్రబాబు తాజాగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలిలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. ఇక్క‌డ రోడ్ షో నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల‌నుఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు.

ఒక్క ఛాన్స్ మాయలో పడి ఓట్లేసి గెలిపించిన జగన్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు నరకం చూపుతున్నాడని విమర్శించారు. వివిధ రకాల నిబంధనలతో పింఛన్ తొలగించడం, పలు రకాల పన్నులు విధించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమ న్నారు.

‘నాకు బొబ్బిలి రావటం కొత్త కాదు. నేను సినీ సూపర్ స్టార్ కాదు. మరి ఈ జనం రాక ఏ సంకేతానికి చిహ్నం? జగన్ రెడ్డి నీకు కళ్లుంటే ఈ జనం చూడు. ఎంత మంది వ‌చ్చారో లెక్క పెట్ట‌డం నీత‌రం కాదు’ అని చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు.

వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని  చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీలకు పూర్వ వైభవం తెస్తానన్నారు.  తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అన్నిరంగాల్లోనూ ప్రాధాన్యం ఇచ్చానని గుర్తు చేశారు.

టీడీపీకి అండగా ఉండి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్‌ ప్రభుత్వానికి బీసీలంటే లెక్కలేద న్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి సాక్షి పత్రికకు ఏటా వందల కోట్లు ప్రకటలకు చెల్లిస్తున్నారని ఆరోపించారు.

వలంటీర్లు సహా సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలలో సాక్షి పత్రిక కొనేలా మౌఖిక ఆదేశాలివ్వడం సిగ్గుచేటన్నారు. రాజకీయంతో వ్యాపారానికి ముడిపెట్టవద్దని చంద్రబాబు హెచ్చరించారు.

జగన్ రెడ్డి నేను ఎక్కడున్నానో ఈ బొబ్బిలి కోటలో చూడు – @ncbn . #CBNinBobbili pic.twitter.com/Y39ZKLl8qX

— iTDP Official (@iTDP_Official) December 23, 2022

జ‌గ‌న్‌ను జైలుకు పంపిస్తా!

‘బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించావు. నిన్ను జైలుకు పంపలేమా జగన్‌. అచ్నెన్నాయుడిపై కేసు నమోదు చేసేందుకు గోడ దూకారు.  గౌతు లచ్చన్న మనవరాలు శిరీషపై కేసు పెట్టారు. కళావెంకటరావును అర్ధరాత్రి పొలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయ్యన్నపాత్రుడిపై రేప్‌ కేసు పెట్టారు. కూన రవిపై ఎన్ని కేసులు పెట్టారో పొలీసులకే తెలియదు. ఇదేనా నీకు బీసీలపై ఉన్న ప్రేమ?’ అని చంద్రబాబు నిల‌దీశారు.

బొబ్బిలి పురవీధుల్లో విజయనినాదమై గర్జించిన ప్రజలు 🔥🔥 #TDPWillBeBack pic.twitter.com/Rt4nOsxVtY

— iTDP Official (@iTDP_Official) December 23, 2022

టీడీపీలో చేరిక‌లు..

రాజాం నియోజకవర్గం పరిధిలో గుయ్యన్నవలస, వావిలివలస గ్రామాలకు చెందిన 1500 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వనించారు, వైసీపీలో ఎంత కష్టపడినా కనీసం గుర్తింపు ఇవ్వలేదు సరికదా ఎన్నికల మందు ప్రజలకు ఇచ్చిన హమీలు నేరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్‌ విపలమయ్యారని, అందుకే టీడీపీలో చేరామని రెండు గ్రామాల వారు చంద్రబాబుకు వివరించారు.

Tags: AndhrabobbiliChandrababuchandrababu in bobbiliSrikakulamTDP
Previous Post

మాచ‌ర్ల రణరంగం.. రచ్చచేసిన పోలీసులు

Next Post

వీరసింహాతో వీరమల్లు భేటీ…మ్యాటరేంటి?

Related Posts

Trending

ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!

November 30, 2023
jagan kcr
Trending

సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?

November 30, 2023
KCR
Telangana

కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?

November 30, 2023
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100
Telangana

ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

November 30, 2023
Around The World

భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!

November 29, 2023
kcr in munugode
Telangana

గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు

November 29, 2023
Load More
Next Post
బాలకృష్ణ,పవన్ కల్యాణ్

వీరసింహాతో వీరమల్లు భేటీ...మ్యాటరేంటి?

Latest News

  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • భారత జి20 అధ్యక్షత… నవ్య బహుపాక్షికత:!
  • గ్రేటర్ లో గులాబీ కలకలం.. హాట్ టాపిక్ గా ఆ స్థానాలు
  • ‘వై ఏపీ నీడ్స్ జగన్’..సజ్జలకు హైకోర్టు సూటి ప్రశ్న!
  • క‌ళ్ల‌జోళ్లు-బ్యాట్లు-గ్లౌజులు… దేన్నీ వ‌ద‌ల‌ని జ‌గ‌న్‌
  • వైఎస్ భారతికి షాకిచ్చిన లోకేష్
  • ఓటీటీల దుర్మార్గాన్ని చెప్పిన కాంతార హీరో
  • అగ్రరాజ్యానికి సైబర్ షాక్..నిలిచిన వైద్య సేవలు
  • మీ నత్తి పకోడీని అడుగు విజయసాయి: అయ్యన్న
  • ప్ర‌చారం పూర్తి.. మ‌రో రెండు వ్యూహాలు సిద్ధం..!
  • అసలైన విమోచన దినం నవంబర్ 30 !
  • చంద్రబాబుకు సుప్రీం కోర్టు భారీ ఊరట

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ ను వణికించే మాట చెప్పిన ‘మిషన్ చాణక్య’ బాస్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra