మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ *హ్యూస్టన్ ఎన్.ఆర్.ఐ టిడిపి* వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో 200 మంది పైగ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
అందరికి పేరు పేరున ధన్యవాదాలు.
© 2022 Namasteandhra