• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ ను చూసి బొత్సకు రాజకీయ వైరాగ్యం!

admin by admin
January 26, 2023
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
240
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పోలీసులంటే జగన్ కు గౌరవం లేదని, అటువంటి జగన్ కు పోలీసులు సెల్యూట్ చేయాల్సి వస్తోందని పవన్ దుయ్యబట్టారు. గతంలో, పులివెందుల స్టేషన్లో ఓ ఎస్సైని జగన్ కొట్టారని కూడా పవన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.

గణతంత్ర దినోత్సవం నాడు ఎవరైనా పద్ధతిగా మాట్లాడతారని, కానీ సెలబ్రిటీ పార్టీ నేత సన్నాసి మాటలు మాట్లాడాడని పవన్ పై బొత్స విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ నేత పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నాడని, అందుకే, తాము కూడా అదే స్థాయిలో స్పందించక తప్పడంలేదని చెప్పారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుందని, ఇటువంటి భాష మాట్లాడుతూ భావితరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని బొత్స అన్నారు.

పవన్ దగ్గర బాగా డబ్బులున్నాయని, అందుకే, పెద్ద వాహనం కొన్నాడని ఎద్దేవా చేశారు. తనను అడ్డుకుంటే కొడతా, ఉగ్రవాదిని అయిపోతా అంటున్నాడని విమర్శించారు. దమ్ముంటే ఆపాలని పవన్ అంటున్నాడని, ఎవరిని బెదిరిస్తాడు? ఎవరిని కొడతాడు? అని బొత్స ప్రశ్నించారు. అసలు నిన్నెందుకు ఆపుతాం, నిన్నెందుకు అడ్డుకుంటాం…అని బొత్స అన్నారు.

ఒకవేళ పవన్ ఉగ్రవాది అయిపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స అన్నారు. వైసీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా నిలుస్తోందని, అది చూసి పవన్ కు ఎందుకు బాధ? అని బొత్స ప్రశ్నించారు. పవన్ కు కేఏ పాల్ కు పెద్ద తేడా లేదని బొత్స ఎద్దేవా చేశారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఎలా పడితే అలా మాట్లాడతారా అని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాలపైనే విరక్తి కలుగుతోందని బొత్స అన్నారు.

Tags: botsajanasenapawanrepublic dayycp
Previous Post

కేసీఆర్ వర్సెస్ గవర్నర్…రాష్ట్రపతి ఎంట్రీ?

Next Post

లోకేశ్ తో కదం తొక్కుతానంటోన్న బాలకృష్ణ

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post
lokesh padayatra

లోకేశ్ తో కదం తొక్కుతానంటోన్న బాలకృష్ణ

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra