• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలయ్య కొత్త సాహసం

NA bureau by NA bureau
November 19, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
balakrishna

balakrishna

0
SHARES
252
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హీరోలు దర్శకులు కావడం కొత్తేమీ కాదు. ముందు తరం సూపర్ స్టార్లలో ఎన్టీఆర్, కృష్ణ రెండంకెల సంఖ్యలో సినిమాలు డైరెక్ట్ చేశారు. ఐతే వీరి తర్వాతి తరం సూపర్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటిదాకా ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు.

ఐతే నందమూరి బాలకృష్ణ రెండు దశాబ్దాల కిందట ‘నర్తనశాల’ సినిమాను స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేద్దామని చూశారు. కానీ సినిమా మొదలైన కొన్ని రోజులకే సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆ పాత్రకు రీప్లేస్మెంట్ లేదనో, ఆమె మరణాన్ని అశుభ సూచకంగా భావించో ఈ సినిమాను ఆపేశాడు బాలయ్య.

మళ్లీ ఎప్పుడూ దర్శకత్వం ఊసు ఎత్తని బాలయ్య ఇప్పుడు మెగా ఫోన్ పట్టేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. ‘ఆదిత్య 369’ సీక్వెల్.. ‘ఆదిత్య 999 ప్రో మ్యాక్స్’ను స్వీయ దర్శకత్వంలో రూపొందించాలని బాలయ్య బావిస్తున్నాడు.

ముందు బాలయ్య ఈ విషయం చెబితే ఏదో మాట వరసకి అన్నాడేమో, అది నిజం అయినపుడు చూద్దాం అనుకున్నారు అభిమానులు. కానీ తాజాగా ‘ధమ్కీ’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాదే తన దర్శకత్వంలో ‘ఆదిత్య 999 ప్రో మ్యాక్స్’ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు.

మొత్తానికి ఈ సినిమా తీసే విషయంలో బాలయ్య గట్టిగానే ఫిక్సయ్యాడన్నది స్పష్టం. కానీ ‘ఆదిత్య 369’ అనేది కల్ట్, క్లాసిక్ మూవీ. అదెంత కాంప్లికేటెడ్‌గా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చూసినా ఫ్రెష్ అనిపించేలా.. అప్పటి కాలం నుంచి చాలా ముందుకు వచ్చి తీశారు సింగీతం శ్రీనివాసరావు.

ఇలాంటి సినిమాలను ఆషామాషీ దర్శకులెవరూ తీయలేరు. సీక్వెల్ కోసం స్టోరీ బోర్డ్‌తో సహా స్క్రిప్టు రెడీ చేశారు సింగీతం. కాకపోతే ఇప్పుడాయనకు వయసు మీద పడింది. ఆయన చివరగా తీసిన సినిమాలు చూస్తే ఔట్ డేట్ అయిపోయారన్నది స్పష్టం.

అలా అని దర్శకత్వంలో అనుభవం లేని, తాను చేసే వాటిలో ఊర మాస్ చిత్రాలకే పెద్ద పీట వేసే బాలయ్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే దానికి న్యాయం చేయగలడా అన్నది డౌటు. మంచి విషయం ఉన్న, ట్రెండీ డైరెక్టర్‌ను పెట్టుకోకుండా బాలయ్య ఇంత ధైర్యం చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags: Aditya 369aditya 369 sequelAditya 999ntrTDPచిరంజీవిబాలకృష్ణబాలయ్య
Previous Post

చంద్రబాబు శపథానికి ఏడాది.. ఆ రోజు అసెంబ్లీలో ఏమైంది

Next Post

జగన్ కి ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post
Hetero directors and jagan

జగన్ కి ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra