• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు శపథానికి ఏడాది.. ఆ రోజు అసెంబ్లీలో ఏమైంది

NA bureau by NA bureau
November 19, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
chandrababu challange

chandrababu challange

0
SHARES
95
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చంద్రబాబు తన శైలికి భిన్నంగా ఏడాది క్రితం ఓ శపథం చేశారు. అరాచక పాలన సాగిస్తూ ఏపీని అథోగతి పాలుచేేస్తున్న వైసీపీ సర్కారు తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలపై దాడి చేస్తోందని చంద్రబాబు తీవ్రంగా ఆవేదన చెందారు.

ఆ సందర్భంగా అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా సీరియస్ అయిన చంద్రబాబు తాను ఇకపై అసెంబ్లీకి రాను అని శపథం చేశారు.

తాను అసెంబ్లీకి మళ్లీ రావడం అంటూ జరిగితే అది సీఎం అయ్యాక మాత్రమే అని సంచలన శపథం చేశారు. చంద్రబాబు కు ఉన్న ఓపికకు అలాంటి ఛాలెంజ్ చంద్రబాబు చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ బాబు ఓపిక కూడా నశించేలా వైసీపీ ప్రవర్తించిన తీరుతో బాబు విసుగెత్తిపోయారు.

ఇంతకు చంద్రబాబు ఆరోజు అసెంబ్లీలో ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం.

Tags: ChandrababuJaganTDPTelugu desamys jaganYSRCPచంద్రబాబుజగన్తెలుగుదేశంవైసీపీ
Previous Post

Ira Khan: అమీర్ ఖాన్ కూతురి నిశ్చితార్థం ఫొటోలు వైరల్

Next Post

బాలయ్య కొత్త సాహసం

Related Posts

KCR
Trending

బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?

November 28, 2023
Trending

టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర

November 28, 2023
Trending

చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?

November 28, 2023
Trending

వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్

November 27, 2023
pawan and jagan
Top Stories

ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!

November 27, 2023
Telangana

బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?

November 27, 2023
Load More
Next Post
balakrishna

బాలయ్య కొత్త సాహసం

Latest News

  • బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందా?
  • మల్లారెడ్డి కామెంట్లకు రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ హర్ట్
  • టీటీడీని కాపాడాలని మోడీకి రమణ దీక్షితులు మొర
  • చంద్రబాబు ఢిల్లీ టూర్ అసలు లెక్క ఇదా?
  • వైసీపీ నేతల తాట తీసే జైలర్ చంద్రబాబే: లోకేష్
  • ఇక పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడలేరు!
  • బీఆర్ఎస్ షాక్.. ఛాన్స్ మిస్సయినట్లేనా?
  • యానిమల్ ఈవెంట్.. అందరి చూపూ అటే
  • నాపై 250 కేసులు.. నామీద 26 కేసులు.. నాపై 6 కేసులు..!!
  • రైతు బంధు రద్దు.. హరీష్ రావు తగ్గట్లేదు
  • కేటీఆర్ ను వాయించేస్తున్న నెటిజన్లు
  • విమానాశ్ర‌యంలో `రోడ్ షో` ఏంటి మోడీ సాబ్!?
  • ‘ఇక మొద‌లెడ‌దామా’ అంటోన్న లోకేష్ .. ట్రెండింగ్
  • పెళ్లిపై తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ రియాక్షన్ ఇదే
  • దేవుడి బంగారానికి రెక్కలు!

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

విశాఖ ఐటీ ని ముంచేశారు!

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra