ఏపీ లో రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయి అంటే… గుంతల్లో పడిన ఇతర వాహనాలను బయటకు లాగడానికి వాడే ట్రాక్టర్లే పెద్ద టైర్లున్నా గుంతల్లో పడుతున్నాయి.
ఏపీ రోడ్లపై ప్రయాణం చేయడం కంటే ప్రయాణం వాయిదా వేసుకోవడమే మేలు అనేలా ఉంది పరిస్థితి.
వరుసగా వర్షాలు పడటంతో అసలే అధ్వానంగా ఉన్న రోడ్లు మరింద దారుణంగా పాడయ్యాయి.
మీకు గుర్తుందో లేదో గత ఏడాది రోడ్లు వేస్తాం అని పెట్రోలు మీద రోడ్డు సెస్సు వేసింది జగన్ సర్కారు.
మరి ఆ డబ్బులు ఏమయ్యాయో గాని రోడ్లయితే ఎక్కడా వేయలేదు.
చివరకు అవి వాహనాలు తిరగడానికి కూడా పనికిరాకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో జనం ఏపీ రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేస్తున్నారు.
అయినా జగనన్న ఇంటికే రేషను, పింఛను తెచ్చిస్తుంటే మిమ్మల్ని రోడ్లపైకి వచ్చి ఎవడు కింద పడమన్నాడురా అంటూ ఒక నెటిజన్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
https://twitter.com/DivakarReddyTPT/status/1418252495189540870
రోడ్లు ఎలా ఉన్నా అలా వెళ్లిపోతారా లేక ప్రశ్నిస్తారా అంటున్నాడు ఇంకో పౌరుడు
https://twitter.com/JayapalReddyTDP/status/1418538470247526403
అసలు రోడ్ల కోసం వసూలు చేసిన డబ్బులు ఏం చేశారో చెప్పాలంటూ తెలుగుదేశం యువనేత పరిటాల శ్రీరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రోడ్లు అభివృద్ధి చేస్తామంటూ పెట్రోల్ డీజిల్ పై లీటర్ కు రూ.1 చొప్పున సెస్ రూపంలో వసూలు చేస్తూ.. ప్రజల వద్ద 600 కోట్లు దోచుకున్న రాష్ట్ర ప్రభుత్వం!!#JaganFailedCM pic.twitter.com/PU9PwlkNU4
— Paritala Sreeram (@IParitalaSriram) July 15, 2021
ఆవిధంగా తిరిగే ఇసుక లారీలకి
ఈవిధంగా కురిసే వర్షాలు తోడైతే , రోడ్లు
తగువిధంగా ఉంటాయ్ మరి.
అదేముందిలే అని ఆదమరిస్తే బండి బరస్ట్ అయి కింద పడడమే… pic.twitter.com/aGdPqV7XOI— Thomas Shelby ???? (@4Harikrishna) July 23, 2021
జగనన్న రోడ్లు పథకం pic.twitter.com/GinDDEivnb
— Political Missile (@TeluguChegu) July 17, 2021
వైసిపి పాలనలో చెరువులను తలపిస్తున్న రోడ్లు….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ప్రభుత్వానికి తెలిసేలా వినూత్న రీతిలో నిరసన తెలిపిన పాలకొల్లు శాసనసభ్యులు @RamanaiduTDP pic.twitter.com/e5FiRRGAvo
— Ravi Kondapalli (@Ravi_4545) July 15, 2021
ఎన్నికల ముందు నవరత్నాలు ఇస్తాం అన్నారే కానీ, రోడ్లు వేస్తాం అని చెప్పలేదు కదా? ప్రజలు క్లారిటీగా ఉన్నట్టున్నారు. మనకెందుకులే అని చూస్తూ కూర్చోవడం తప్ప, మనం చేసేది ఏమి లేదు బ్రదర్! https://t.co/quqvwaI1pu
— Tdp Trending (@tdptrending) July 22, 2021
ఇంత మంచి రోడ్లు దేశంలో ఎక్కడా లేవంట కదా…ఆ బయట టాక్ pic.twitter.com/usoH1q9VJH
— Srikanth (me & my parivar) (@JayaHoIndia) July 15, 2021
వీధికో వ్యధ.. ఇది తీరని బాధ..
ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ప్రజలకు ఒరిగింది శూన్యమే..
ఏపీ లో కనీసం నడవటానికి కూడా సరైన రోడ్లు లేని దుస్థితికి తెచ్చిన టీడీపీ, వైసీపీ పరిపాలన.. pic.twitter.com/Rp4c5WC1kI
— UmaMahesh Yadav (@TheUmaMahesh) July 23, 2021
'హేమామాలిని బుగ్గలు కంటే నున్నగా రోడ్లు వేస్తాం' అంటూ గఫ్ఫాలు కొట్టె రాజకీయ నాయకులు ఉన్న ఈరోజుల్లో, పింఛను డబ్బులతో భాగ్యనగరంలో రోడ్ల పై గుంతలు పూడుస్తూ, ఆక్సిడెంట్స్ నివారణకు కృషి చేస్తున్న వృద్ధ దంపతులు ???? pic.twitter.com/5q3oO2y5Nr
— PVP (Modi Ka Parivar) (@PrasadVPotluri) July 16, 2021
మన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎవరు ?
Google చెయ్యకుండా చెప్పండి pic.twitter.com/vcF1FnPEp3
— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) July 18, 2021
I know this if off topic but I’m looking into starting
my own weblog and was curious what all is needed to get setup?
I’m assuming having a blog like yours would cost a pretty penny?
I’m not very internet savvy so I’m not 100% sure.
Any tips or advice would be greatly appreciated. Many thanks