తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన 2021 కేలండరు కింద వీడియోలో స్లైడ్ షో ద్వారా చూడొచ్చు.
తిరుమల కేలండర్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. మునుపటి కేలండర్లకుఈ ఏడాది కేలండరు రంగులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ రంగులు కాస్త వైసీపీ రంగులకు దగ్గరగా ఉండేలా ఎంపిక చేశారని కొందరు భక్తలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరి అది నిజమేనా కాదా… కింద ఫొటో చూసి చెప్పండి.