ఆదివారం తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలు చంద్రబాబు కోడలు, యువ నేత లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి ని కలిసి సంఘీభావం తెలిపారు.
అందరం ఐక్యంగా పోరాడి అరాచకాన్ని రాష్ట్రం నుంచి తరిమేద్దాం అని ఆమెకు సంఘీభావం తెలిపారు.
ప్రజాస్వామ్యం కోసం రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలసి పోరాడాలి నారా బ్రాహ్మణి వారితో వ్యాఖ్యానించారు.
నారా బ్రాహ్మణి గారిని కలిసి సంఘీభావం తెలిపిన తూర్పు గోదావరి జిల్లా జనసేన నేతలు ప్రజాస్వామ్యం కోసం అన్నదమ్ములు లాగా కలిసి పోరాడాలని సూచించిన బ్రాహ్మణి గారు pic.twitter.com/58JmpqMzyF
— I Love India✌ (@Iloveindia_007) September 24, 2023
పార్టీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు – లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారు
సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు @AyyannaPatruduC pic.twitter.com/zHLlTEL8za
— Chakri Movva (@ChakriMovva) September 20, 2023