• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బొత్స హ‌గ్స్ ప‌వ‌న్‌.. అసెంబ్లీ ఎదుట ఇంట్రెస్టింగ్ సీన్‌..!

admin by admin
November 22, 2024
in Andhra, Politics, Trending
0
0
SHARES
108
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే శుక్ర‌వారం అసెంబ్లీ ఎదుట ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ను అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వైసీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ హ‌గ్ చేసుకోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. శుక్రవారం పీఎసీ ఎన్నికలు జరగ‌డంతో.. స‌భ్యులంద‌రూ ఓటు వినియోగించుకునేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.

ఓటు వినియోగించి, ప్ర‌శ్నోత్త‌రం పూర్తి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అసెంబ్లీ హాల్ నుంచి కారెక్కేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆయ‌న్ను చూసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మ‌రియు మ‌రికొంద‌రు వైసీపీ ఎమ్మెల్సీలు ప‌క్క‌కు వెళ్లిపోగా.. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం అక్క‌డే నిలబడి పవన్ కళ్యాణ్‌కు నమస్కారం పెట్టారు.

బొత్సను చూసిన ప‌వ‌న్ ఎదురు వెళ్లి ప్ర‌తిన‌మ‌స్కారం చేయ‌గా.. బొత్స కూడా వెళ్లి పవన్ కళ్యాణ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. అక్క‌డే ఇరువురు కొన్ని క్ష‌ణాల్లో మాట్లాడుకున్నారు. ఆపై ప‌వ‌న్ కారులో వెళ్లిపోగా.. బొత్స అసెంబ్లీ లోప‌ల‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించి వీడియో ప్ర‌స్తుతం ఇటు సోష‌ల్ మీడియా, ఇటు ప్రధాన మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది.

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం…

మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణను ఆలింగనం చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్#PawanKalyan #BotsaSatyanarayana #APAssembly #APBudgetSession2024 #AndhraPradesh #YSRCP #JanaSena #Newsof9 pic.twitter.com/BPOG4vKfjx

— News Of 9 (@TheNewsof9) November 22, 2024

Tags: Andhra PradeshAP Newsap politicsBotsa Satyanarayanadeputy cm pawan kalyanjanasenaMLA Botsa Satyanarayanapawan kalyanycp
Previous Post

తెలంగాణ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై హైకోర్టు తీర్పు ఇదే!

Next Post

ఒట్టేసి చెబుతున్న.. ప్ర‌భాస్ తో ఎఫైర్ పై ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌!

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

ఒట్టేసి చెబుతున్న.. ప్ర‌భాస్ తో ఎఫైర్ పై ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌!

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra