AP హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోంది అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు అన్నారు. ఇదే మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు, హైకోర్టు మీద హైకోర్టు న్యాయమూర్తుల మీద సామాజిక మాధ్యమాలలో వైసిపి నాయకులు, కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
దళిత న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ గారిపై దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు గురించేస్తున్నప్పుడు ఎక్కడకు పోయారు…??
దళిత డాక్టర్ సుధాకర్ ను నడిబజారులో నిలబెట్టి చేతులు విరిచి దారుణంగా కొట్టి…. అక్రమంగా కేసులు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేసినప్పుడు ఎక్కడికి పోయారు??
ఈ రాష్ట్రంలో గడచిన రెండున్నర సంవత్సరాల కాలంగా దళితులపై దాడులు, శిరోముండనాలు, హత్యలు మానభంగాలు జరుగుతుంటే ఎక్కడికి పోయారు…??
ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడుతుంది ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మాత్రమే అలాంటి గౌరవనీయ న్యాయవ్యవస్థల మీద చంద్రు చేసిన వ్యాఖ్యలను వెనుక పరమార్థం ఏమిటి?
చంద్రు గారూ … మీరు హిందు పేపర్ లో రాసిన ఆర్టికల్ పై కొన్ని డౌట్స్