జగన్ ట్రాప్ లో హీరో సూర్య చిక్కుకున్నారా?

అన్ని తెలిసినట్లే ఉంటాయి కానీ ఏమీ తెలీని రీతిలో పావులు కదపటం.. ఎక్కడో వేసిన స్విచ్ కు మరెక్కడో బల్బు వెలగటం రాజకీయాలకు మాత్రమే సాధ్యం. తాజాగా చెబుతున్న ఉదంతం కూడా అదే కోవకు చెందింది. విన్నంతనే ఒక పట్టాన నిజమనిపించదు కానీ.. లోతుగా చూసినప్పుడు.. లాజిక్కులు వెతికినప్పుడు.. అవును, ఇలా జరిగే అవకాశం ఉంది సుమా? అన్న భావన కలుగుతుంది. ఇంతకీ హీరో సూర్య ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో చిక్కుకోవటం … Continue reading జగన్ ట్రాప్ లో హీరో సూర్య చిక్కుకున్నారా?