చంద్రు గారూ … మీరు హిందు పేపర్ లో రాసిన ఆర్టికల్ పై కొన్ని డౌట్స్

ఏపీ లో జరుగుతున్న విషయాలను తెలుసుకోకుండా, ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా, ఏపీలోని దళితులపై జరుగుతున్న దమన కాండ తెలుసుకోకుండా, నడిరోడ్డుపై మనిషిని నలుగురు పట్టుకుని రాళ్లతో బాదుతున్నా పట్టించుకోలేని ఏపీ పోలీసు వ్యవస్థ ఉన్న విషయం తెలుసుకోకుండా… ఏపీ హైకోర్టును తప్పు పడుతు జస్టిస్ చంద్రు కొన్ని కామెంట్లు చేశారు. అసలు ఏపీలో జరిగేవి ఆయనకు తెలిసే అవకాశం తక్కువ. కనీసం ఏపీ గురించి రాసేటపుడు, మాట్లాడేటపుడు ఈ రెండున్నరేళ్లలో ఏపీలో ఏం జరిగిందో తెలుసుకుని … Continue reading చంద్రు గారూ … మీరు హిందు పేపర్ లో రాసిన ఆర్టికల్ పై కొన్ని డౌట్స్