తాజా వార్తలు

జై సింహాలో సత్తా ఉందట

నందమూరి అందగాడు బాలయ్య హీరోగా నటించిన చిత్రం జై సింహా. సంక్రాంతి కానుకగా వస్తోంది. తొలి ట్రైలర్ అనుకున్నంత మేర లేదు. మాస్ మసాలా ఉన్నా.. మరో పవర్ ఫుల్ ట్రైలర్ ను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. సంక్రాంతికే పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి విడుదల కానుండటంతో […]

తాజా వార్తలు

నోటి దూల ఎంత పని చేసింది…

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు నోటీసు వచ్చింది. తన కుమార్తె గురించి ఆమె తప్పుడు ప్రకటనలు చేసిందని హనీప్రీత్ సింగ్ పరువు నష్టం దావా వేయడమే ఇందుకు కారణం. పంచకుల అల్లర్ల కేసులో డేరా అధినేత గుర్మీత్‌ సింగ్‌ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన దత్త […]

తాజా వార్తలు

రజనీకి పెరుగుతున్న మద్దతు

        తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నిన్నటి వరకు పార్టీ పెడతానని చెప్పిన పందెం కోడి విశాల్ ఆయనకు మద్దతు పలికారు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకి చిత్ర పరిశ్రమ బాసటగా నిలిచే ఆలోచన చేస్తోంది. సినీ నటుడు, […]

తాజా వార్తలు

సంక్రాంతి సినిమా కోళ్లు ఇవేనా…

       సంక్రాంతి వచ్చిందంటే చాలు. సంబరాలు మొదలవుతాయి. ఊరు వాడా అంతా తమ సొంతూరికి చేరుకుంటారు. సందడిగా పండుగ చేసుకుంటున్నారు. సరదాగా గడుపుతారు. ఆట పాటలతో అలరిస్తారు. పనిలో పనిగా కోడి పందేలు వేయడం, బెట్టింగ్ లు పెట్టడం సాధారణమే. అదే సమయంలో వినోదం కోసం […]

తాజా వార్తలు

గజల్ శ్రీనివాస్ కు సర్టిఫికెట్ ఇచ్చిన మంత్రి

          లైంగిక ఆధారాలతో దొరికి పోయిన గజల్ శ్రీనివాస్‌ కు ఉచ్చు బిగుస్తోంది. రోజు రోజుకు ఆయన బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధారాలతో సహా ఆయన సంగతులు తెలుస్తున్నాయి. ఆయన ఆఫీసులో పని చేసే ఉద్యోగుల నుంచి బాధితురాలు వరకు అంతా విషయాన్ని […]

తాజా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసి…

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఇప్పుడీ సినిమా సెన్సార్ ప‌నులు పూర్తి చేసుకుంది. సంక్రాంతికి ముందు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం జనవ‌రి 10న దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ […]

Editor Picks

పవన్ పై కత్తిగట్టిన కత్తి మహేష్

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. రాం గోపాల్ వర్మ నుంచి కత్తి మహేష్ వరకు ఆయన తీరును తప్పు పడుతున్నారు. తాట తీస్తానని బీరాలు పలికిన పవన్ కల్యాణ్ కేసీఆర్ కోసం గంటన్నర పాటు ప్రగతి భవన్ లో వెయిట్ చేసిన సంగతి […]

తాజా వార్తలు

బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసులు

         లైంగిక వేధింపుల కేసులో ఊచలు లెక్కపెడుతున్నాడు గజల్ శ్రీనివాస్. ఇప్పుడు ఆయనకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతల నుంచి గజల్ శ్రీనివాస్‌ను తప్పించారు. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు వెలగపూడి ప్రకాష్‌ […]

తాజా వార్తలు

అవకాశాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్

         కీర్తి సురేష్. వరుసగా అవకాశాలు చేజిక్కుంచుకుంటోంది. తెలుగులో నటించింది నాలుగే అయినా..మరో రెండు సినిమాలు చేస్తోంది. అజ్ఞాతవాసిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటిస్తోంది. ఇంకోవైపు మహానటిలో సావిత్ర పాత్రపోషిస్తోంది. నేను లోకల్, రెమో, రైల్, నేను శైలజా వంటి సినిమాల్లో […]

తాజా వార్తలు

గజల్ శ్రీనివాస్ కామకేళికి ఆధారాలు…

ప్రముఖ సింగర్ గజల్ శ్రీనివాస్ అడ్డంగా బుక్కైయిన సంగతి తెలిసిందే. పైకి పెద్ద మనిషిలా ఉన్నా.. చాలా మంది యువతులను అతను వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగు న్యూస్ చానల్స్ కు చెందిన మరో ఇద్దరు అమ్మాయిలతోను ఆయన ఎక్కువగా ఛాటింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫలితంగా […]