• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబును కలిసిన రజనీకాంత్

NA bureau by NA bureau
January 9, 2023
in Around The World, Movies, Top Stories, Trending
0
rajinikanth meets chandrababu in hyderabad

rajinikanth meets chandrababu in hyderabad

0
SHARES
215
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రముఖ నటుడు రజనీకాంత్ కలిశారు. రజనీకాంత్ హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనను కలిశారు.

రజనీకాంత్ కు సాదర స్వాగతం పలికిన చంద్రబాబు ఆయనను శాలువాతో సత్కరించారు. గంట పాటు ఇరువు చర్చించుకున్నారు. అనేక విషయాలు మాట్లాడుకున్న అనంతరం చంద్రబాబు రజనీకాంత్ ను వెంట ఉండి కారు ఎక్కించారు.

దీనిపై మీడియాకు ఏ సమాచారం వెలువరించలేదు. కేవలం మర్యాదపూర్వక సమావేశం అని తెలుస్తోంది. నిన్ననే చంద్రబాబును పవన్ కలవడంతో అది రాజకీయంగా అతిపెద్ద చర్చకు దారితీసింది.

వైసీపీ నేతల్లో బాబు పవన్ కలయిక వారికి వణుకు పుట్టించింది. మరుసటి రోజే రజకీకాంత్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు బాబును కలవడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.

Tags: ChandrababuRajinikanthTamiltelugu
Previous Post

బీఆర్ ఎస్‌పై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల వ్యాఖ్య‌ల అంత‌రార్థం ఏంటి..?

Next Post

దిల్ రాజు కు త‌త్వం బోధ‌ప‌డిందా?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post
dil raju press meet

దిల్ రాజు కు త‌త్వం బోధ‌ప‌డిందా?

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra