• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బీఆర్ ఎస్‌పై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల వ్యాఖ్య‌ల అంత‌రార్థం ఏంటి..?

NA bureau by NA bureau
January 9, 2023
in Andhra, Politics, Telangana, Top Stories, Trending
0
janasena president pawankalyan

janasena president pawankalyan

0
SHARES
177
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భార‌త రాష్ట్ర స‌మితి ఏపీలో అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే కాపు నాయ‌కుల‌కు గేలం వేస్తోంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోందని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా కాపు నేత‌ల‌ను జ‌న‌సేన‌కు కాకుండా చేయాల‌నే కుట్ర ప‌న్నుతున్నారనే వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారు?  ఏం చెబుతారు? అని కొన్నాళ్లుగా ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూశారు.

అయితే, స‌మ‌యమో.. సంద‌ర్భ‌మో.. క‌లిసిన‌వ‌చ్చిన‌ట్టుగా ప‌వ‌న్ దీనిపై వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలోకి బీఆర్ ఎస్ వ‌స్తే.. త‌ప్పేంట ని ఎదురు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. స్వాగ‌తిస్తామ‌న్నారు. ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీలోకి చేరిక‌లు కూడా త‌ప్పుకాద‌ని తేల్చి చెప్పారు. అయితే.. త‌న పార్టీకి చెందిన తోట చంద్ర‌శేఖ‌ర్ స‌హా రావెల కిశోర్ బాబులు పార్టీ మారడంపై మాత్రం ప‌వ‌న్ మౌనం వ‌హించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప‌వ‌న్ బీఆర్ ఎస్‌కు అనుకూలంగా మాట్లాడ‌డం చిత్రంగానే తోచింది.

ఎందుకంటే.. ఏపీ వారిని తిట్టిపోసిన‌.. కేసీఆర్ అని మ‌రోవైపు.. ఏపీలో కాపులు ప్ర‌బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో నే వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. కాపుల‌ను ప‌వ‌న్‌కు దూరంగా చేయాల‌ని చూస్తున్నార‌ని, జ‌గ‌న్‌తో క‌లి సి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌నే వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే విస్మ‌యాన్ని క‌లిగించాయి. నిజానికి రాష్ట్రంలో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని చెబుతున్న‌ప‌వ‌న్‌.. బీఆర్ ఎస్ పార్టీకి ఆహ్వానం ప‌ల‌క‌డం ద్వారా.. ఓట్ల చీలిక అంశాన్ని మ‌రిచిపోతున్నారా? అనే సందేహ‌మూ తెర‌మీదికి వ‌స్తోంది.

ఎందుకంటే.. పార్టీలు ఎక్కువ‌య్యేకొద్దీ.. ఓట్ల చీలిక పెరుగుతుంది. ఇది ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ.. వైసీపీకి మేలు చేస్తుంది. మ‌రి ఈ చిన్న లాజిక్ తెలియ‌కుండా.. ప‌వ‌న్ వ్యాఖ్యానించార‌ని అనుకోలేం. అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ బీఆర్ ఎస్‌ను ఆహ్వానిస్తున్నారంటే.. ఏదో జ‌రుగుతోంద‌ని, చాలా ముందు చూపుతోనే ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న క‌లుగుతోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో..!

Tags: ap electionsbrsjanasenaKCRpawan kalyanTRS
Previous Post

పవన్, బాబు కలవకూడదని జీవో నెం.2 తెస్తారేమో?

Next Post

చంద్రబాబును కలిసిన రజనీకాంత్

Related Posts

Trending

తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్

January 30, 2023
Top Stories

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

January 30, 2023
Trending

తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్

January 30, 2023
Trending

లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్

January 30, 2023
Top Stories

కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?

January 30, 2023
Telangana

గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం

January 30, 2023
Load More
Next Post
rajinikanth meets chandrababu in hyderabad

చంద్రబాబును కలిసిన రజనీకాంత్

Latest News

  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు
  • తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్
  • లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్
  • కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?
  • గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం
  • మేం సత్యవంతులం కాదు…వైసీపీ ఎమ్మెల్యే
  • జగన్ ఫొటోలపై లోకేష్ సెటైర్లు
  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra