• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వర్మ కు బుద్ధా కౌంటర్ అదిరిందిగా!

admin by admin
January 9, 2023
in Movies, Politics, Top Stories
0
0
SHARES
409
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. కుప్పంలో జీవో నంబర్ 1 పేరు చెప్పి చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని పవన్ చెప్పారు. అయితే, టీడీపీతో పొత్తు గురించి మాట్లాడేందుకు పవన్ వచ్చారని, 40 సీట్లు తనకు కావాలని పవన్ కోరారని ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు వీరి భేటీ దారి తీయనుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆ భేటీపై తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేశారు.

డబ్బు కోసం సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదని పవన్ ను ఉద్దేశించి వర్మ పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ వర్మ చేసిన ట్వీట్ పై పెను దుమారం రేగుతోంది.దీంతో, వర్మ కామెంట్లపై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ కామెంట్లపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.

కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదని వర్మపై వెంకన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘RIP రామ్ గోపాల్ వర్మ… కంగ్రాట్స్ జగన్ రెడ్డి’’ అంటూ వెంకన్న చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినీ నటి అషురెడ్డి కాళ్లను వర్మ నాకిన వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Tags: ashureddybuddha venkannaChandrababucounterpawanvarma
Previous Post

అన్నగారు @40…చరిత్రాత్మక దినం

Next Post

లోకేశ్ పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post

లోకేశ్ పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra