అబద్ధాలను కాన్ఫిడెంట్ గా చెప్పడం వైసీపీ అధినేతకు, నేతలకు తెలిసిన ఆర్ట్.
ఏపీలో రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది.
వైసీపీ కుయుక్తులను కనిపెట్టడంలో, అడ్డుకోవడంలో టీడీపీ శక్తి చాలడం లేదు.
తిరుపతి ఘటనే తీసుకుంటే వీధుల్లో దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారు
దానిని తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తెచ్చింది. దీంతో వైసీపీ హిందు మతానికి చేస్తున్న ద్రోహం అంటూూ నెటిజన్లు ఫైరయ్యారు. దీంతో దీన్ని ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచించిన వైసీపీ …. రంగులు వేయగా వదిలేసిన కొన్ని బొమ్మలను చూపించి… ఇదిగో బొమ్మలున్నాయి. టీడీపీది ఫేక్ ప్రచారం అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది.
వాస్తవానికి 100 లో 90 బొమ్మలు చెరిపేసి 10 మిగిల్చారు.
ఆ మిగిలిన వాటిని చూపి అదంతా ఫేక్ అని చెప్పే ప్రచారం చేయడం మొదలుపెట్టింది టీడీపీ
దీంతో మరోసారి వైసీపీ అడ్డంగా దొరికింది.
కానీ ఏమాటకు ఆ మాటే… వైసీపీ క్రిమినల్ మైండ్ సెట్ ముందు టీడీపీ తేలిపోతుందన్న మాటయితే కరెక్ట్.
కి.మీ. మేర దేవతా మూర్తుల బొమ్మలు చెరిపేసి, 10 మీ. ఉన్న చోటు చూపించి మోసం అంటావ్ ఏంటి ఫేక్ ఫెలో ? కేవలం నాలుగు బొమ్మలు మిగిల్చి, మోసం అంటావా ?
హిందూ దేవతలంటే, ఎందుకు అంత కక్ష @ysjagan ?
రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నావా ?#JaganPaniAyipoyindhi https://t.co/BfVEa2hY1n pic.twitter.com/kxygrTN2BW— Telugu Desam Party (@JaiTDP) September 28, 2022