• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ ఓట‌మికి కార‌ణం అదే.. జగన్ నోట కొత్త‌ మాట‌

admin by admin
July 4, 2024
in Andhra, Politics
0
0
SHARES
295
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కడం తప్పితే రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దానికి తోడు వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులను నానా ఇబ్బందులకు గురి చేశారు. నోటి దురుసుతో రెచ్చిపోయారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభ పెట్టి తీవ్ర వ్య‌తిరేఖ‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. కట్ చేస్తే ఐదేళ్లు గిర్రున తిరిగి వచ్చాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఏక‌ప‌క్షంగా టీడీపీ జనసేన బీజేపీ కూట‌మికి ఓట్ల వర్షం కురిపించారు. వైకాపా ప్ర‌భుత్వాన్ని పాతాలానికి తొక్కేశారు. అయితే వైసీపీ ఓట‌మికి వ్యతిరేకత కార‌ణం కాద‌ని.. చంద్ర‌బాబు బాబు అబద్దాల వల్లే ఓడిపోయామంటూ తాజాగా మాజీ సీఎం జ‌గ‌న్ కొత్త మాట అందుకున్నారు. చారిత్రాత్మ‌క ప‌రాజ‌యం నుంచి కోలుకున్న జ‌గ‌న్‌.. తాజాగా ఈవీఎంను ధ్వ‌సం మ‌రియు హత్యాయత్నం కేసుల్లో జైలు పాలైన మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్మించారు.

ఆపై మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి ప్రతి పథకాన్ని అర్హ‌త మేర‌కు అందించామన్నారు వైసీపీ ఓట‌మికి కార‌ణం ప్రజల్లో వ్యతిరేకత కాద‌న్నారు. చంద్రబాబు మోసపూరిత ప్రచారాల వ‌ల్లే ఓటిపోయింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీలో చంద్రబాబుకు ఓటు వేయ‌ని వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు అన్యాయంగా ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

పిన్నెల్లి మీద టీడీపీ ప్రభుత్వం ఉద్ధేశ‌పూర్వ‌కంగానే అక్రమ కేసులు పెట్టారని జ‌గ‌న్ ఆరోపించారు. అయితే వాస్త‌వానికి పిన్నెల్లి అంద‌రు చూస్తుండ‌గానే పోలింగ్ స్టేష‌న్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుప‌డిన టీడీపీ ఏజెంట్ పై దాడికి దిగారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అయిన‌ప్ప‌టికీ పిన్నెల్లి ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌న్న‌ట్లుగా మాజీ సీఎం వాదిస్తుండ‌టం గ‌మ‌న్నార్హం.

Tags: Andhra PradeshAP Newsap politicschandrababu naiduEx CM Jagan Mohan ReddyJagan Mohan ReddyLatest newsTDPTelugu Newsys jaganYSRCP
Previous Post

ఊ.. అంటే టీడీపీ లోకి దూకేస్తామంటున్న వైకాపా నాయ‌కులు.. ఈ తొంద‌ర అందుకేనా?

Next Post

వైసీపీ ఆఫీసుల కూల్చివేత‌.. హైకోర్టు తాజా తీర్పు ఇదే!

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Andhra

ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
jagan
Andhra

మాది రైతు రాజ్యం: జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌

June 14, 2025
Load More
Next Post

వైసీపీ ఆఫీసుల కూల్చివేత‌.. హైకోర్టు తాజా తీర్పు ఇదే!

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra