• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తానే రేంజ్ హీరోనో చెప్పిన వైసీపీ ఎంపీ భరత్

admin by admin
March 9, 2023
in Andhra, Politics, Trending
0
0
SHARES
214
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. భరత్ ఏకచిత్ర నటుడు అంటూ రఘురామరాజు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ కామెంట్లపై మార్గాని భరత్ స్పందించారు. తాను అనుకుంటే హీరోగా 10 సినిమాల్లో నటించగలనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ అయ్యే సత్తా తనకుందని భరత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారని, తన ఫేస్ గ్లామర్ అటువంటిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే జగన్ అనుమతి తీసుకొని పది సినిమాల్లో హీరోగా నటిస్తానని చెప్పారు. రఘురామ నోరు అదుపులో అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రఘురామ కామెడీ యాక్టర్ కి తక్కువ పనికిమాలిన యాక్టర్ కు ఎక్కువ అంటూ విమర్శించారు. లోకేష్ ఉత్తరకుమారుడని, ఆయనవి ఉత్తర ప్రగల్భాలని కామెంట్ చేశారు.

లోకేష్ ది యువగళమా…గందరగోళమా అన్నది ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా అధిక ధరలు ఉన్నాయని, ఏపీలో మాత్రమే పెరిగినట్టుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినపుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అని నిలదీశారు. ఆయన హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి టీడీపీ తీరని అన్యాయం చేసిందన్నారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు రావడం సహించలేకే విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని భరత్ అన్నారు.

Tags: artistheroten moviesycp mp bharathycp rebel mp raghuramakrishnaraju
Previous Post

ఈమెవర్రా ఇంత హాట్ గా ఉంది

Next Post

నవీన్ ను ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన హరి

Related Posts

Top Stories

ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు

May 29, 2023
Trending

వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!

May 29, 2023
Top Stories

బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!

May 29, 2023
Trending

పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!

May 29, 2023
Top Stories

పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ

May 29, 2023
Trending

జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌

May 29, 2023
Load More
Next Post

నవీన్ ను ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన హరి

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra