• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నవీన్ ను ఎంత కిరాతకంగా చంపాడో చెప్పిన హరి

admin by admin
March 9, 2023
in Telangana, Top Stories
0
0
SHARES
179
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో కొద్దిరోజుల క్రితం జరిగిన నవీన్ దారుణ హత్య రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక హరికృష్ణతోపాటు అతడి ప్రియురాలు నిహారికా రెడ్డి కూడా ఉందన్న వార్త సంచలనం రేపింది. ఈ నేపద్యంలోనే తాజాగా ఈ కేసులో హరికృష్ణ సంచలన విషయాలు పోలీసులకు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. నవీన్ ను అత్యంత కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో హరికృష్ణ పోలీసులకు వెల్లడించాడు.

బీటెక్ సెకండియర్ నుంచి నవీన్ తనకు ఫ్రెండ్ అని, మొదట నిహారిక, నవీన్ ప్రేమించుకున్నారని చెప్పాడు. అయితే, ఆ తర్వాత వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిందని, నిహారికకు ఆ సమయంలో తన ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పిందని అన్నాడు. కానీ, ఆ తర్వాత కూడా నిహారికకు నవీన్ ఫోన్లు చేసి మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టే వాడని, ఆ విషయం నిహారికకు నచ్చేది కాదని వెల్లడించాడు. అందుకే, నవీన్ ను చంపాలని మలక్ పేట డి మార్ట్ లో మూడు నెలల క్రితం చాకు, ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నానని వెల్లడించాడు.

జనవరి 16 నే నవీన్ ను చంపాలని ప్లాన్ చేసినా అప్పుడు కుదరలేదని అన్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న నవీన్ తనకు ఒంటరిగా దొరికాడని, అందుకే ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఇద్దరం మద్యం సేవించి నిహారిక విషయంలో గొడవపడ్డామని అన్నాడు. నవీన్ గొంతు నులిమి చంపేసిన తర్వాత అతని శరీర భాగాలను కత్తితో ముక్కలుగా కోశానని వెల్లడించాడు. ఆ తర్వాత ఆ ముక్కలను బ్రాహ్మణపల్లి లోని రాజీవ్ గృహకల్ప వెనక పడేసి అక్కడ తన ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లానని చెప్పాడు.

ఆ తర్వాత తనను పోలీసులకు లొంగిపోవాలని హసన్ వారించాడని, ఆ తర్వాత తాను నవీన్ శరీర భాగాలను తీసుకువెళ్లి దహనం చేశానని అన్నాడు. చివరకు నిహారిక, హసన్చ తన తండ్రి అందరూ పోలీసులకు లొంగిపోవాలని చెప్పడంతో పోలీసులకు లొంగిపోయానని చెప్పాడు.

Tags: brutalharilovemurdernaveenniharika reddy
Previous Post

తానే రేంజ్ హీరోనో చెప్పిన వైసీపీ ఎంపీ భరత్

Next Post

ఏపీలో లిక్క‌ర్ స్కీమ్‌-ఢిల్లీ స్కామ్‌ కు రిలేష‌న్ ఏంటి?

Related Posts

Top Stories

చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?

April 1, 2023
tdp and ycp logos
Top Stories

తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ

April 1, 2023
Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
Load More
Next Post

ఏపీలో లిక్క‌ర్ స్కీమ్‌-ఢిల్లీ స్కామ్‌ కు రిలేష‌న్ ఏంటి?

Latest News

  • చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
  • తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra