తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని 43000 కోట్లు దోచుకున్న ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అని తరచు టీడీపీ ఆరోపిస్తుంది. వాస్తవానికి టీడీపీ ఆరోపించింది లక్ష కోట్ల అవినీతి గురించి. కానీ ఇప్పటివరకు అధికారికంగా సీబీఐ, ఈడీ ఛార్జిషీట్ల ప్రకారం 43 వేల కోట్లకు ఆధారాలు దొరికాయి.
వైఎస్ ముఖ్యమంత్రిగా తన అధికారంతో క్విడ్ ప్రొ కో కింద మాట్లాడుకోవడం, ఆ తర్వాత గవర్నమెంటు సొమ్ము అంటే జనం సొమ్ము పెద్ద పెద్ద కంపెనీలకు ముట్టజెప్పడం, వారు దానికి ప్రతిఫలంగా జగన్ కి చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టడం జరిగిందని సీబీఐ తేల్చింది.
ఆ కేసుల్లో బెయిలుపై ఉన్న జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టులో దాఖలైన పిటిషను ఈరోజు సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జగన్ అవినీతి గురించి పూర్తి వివరాలను పూసగుచ్చినట్టు ట్విట్టరులో పోస్ట్ చేస్తున్నారు. దానికి #VijayMallyaOfSouthYSJagan అనే హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారు.
ఆసక్తికరమైన ఈ కేసుకు జనం కూడా కనెక్టయ్యారు. దీంతో వారు పెద్ద ఎత్తున దీనిని ట్రెండ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ 50 వేల ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్ తో పడ్డాయి. ప్రతి పోస్టులో జగన్ అక్రమాలను వివరిస్తూ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు.
నేడే చుడండి
“University of political corruption”#VijayMallyaOfSouthYSJagan pic.twitter.com/C5JEAWGipH— Rekha (@rekha_9999) June 1, 2021
An intricate maze of investors and offshore companies were created by A1 @ysjagan and A2 on Quid Pro Quo basis to launder money. Here's a glimpse at the shocking Money Trail #VijayMallyaOfSouthYSJagan pic.twitter.com/j5oj9EKga8
— Lokesh Nara (@naralokesh) June 1, 2021
With scams to the tune of Rs. 43,000 crores, @YSJagan has built huge palaces worth Rs. 6000 Crores across 3 states #VijayMallyaOfSouthYSJagan pic.twitter.com/mBdSc8zbQv
— Lokesh Nara (@naralokesh) June 1, 2021
Here's a glimpse into how @ysjagan looted Rs. 43,000 Crores belonging to the public. Shocking! #VijayMallyaOfSouthYSJagan pic.twitter.com/B1iVncmBXG
— PANCHUMARTHY ANURADHA (@AnuradhaTdp) June 1, 2021
YS Jagan Looted Rs.43,000 Crores of Public Money. This is India’s biggest scam. #VijayMallyaOfSouthYSJagan pic.twitter.com/gH6ofo9WXw
— FuSuCK (@JustFuSuCK) June 1, 2021
“Jagan received thousands of crores as bribes from investors. In turn, industries and investors got land, mining leases and concessions from the state government. Jagan misused his father’s office to grant favours to industries and individuals. #VijayMallyaOfSouthYSJagan pic.twitter.com/BcGcFNTM9q
— iTDP Official (@iTDP_Official) June 1, 2021
I am #VijayMallyaOfSouthYSJagan Number : 6093, Recently Achieved 18 pic.twitter.com/wgQrxtZZi9
— Naveen (@NaveenNnc) June 1, 2021