• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కందుకూరు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు.. 174 సెక్ష‌న్ వ‌ర్తింపు.. అస‌లేంటీ సెక్ష‌న్‌?

NA bureau by NA bureau
December 29, 2022
in Andhra, Politics
0
section 174
0
SHARES
234
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది.
సెక్షన్‌ 174 కింద కందుకూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ చేశారు.
ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చనున్నారు.
కాగా, పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది.

ఏమిటీ 174 సెక్ష‌న్‌?

కోడ్ ఆఫ్ క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్‌(సీఆర్ పీసీ)లోని 174 సెక్ష‌న్ కింద‌.. కందుకూరు ఘ‌ట‌న‌పై పోలీసుల కేసు పెట్టారు.
దీంతో ఈ సెక్ష‌న్ ఏంటి?  ఏయే అభియోగాలు న‌మోదు చేయొచ్చు.. అనేది ఆస‌క్తిగా మారింది.
* పోలీసు స్టేషన్ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారం పొందిన ఇతర పోలీసు అధికారి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని లేదా మరొక వ్యక్తి లేదా జంతువు లేదా యంత్రం కార‌ణంగా లేదా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడ‌ని సమాచారం అందుకున్నప్పుడు ఈ 174 సెక్ష‌న్ కింద కేసు పెడ‌తారు.
* ఎవరైనా ఇతర వ్యక్తి నేరం చేశారనే సహేతుకమైన అనుమానాన్ని లేవనెత్తే పరిస్థితులలో, వెంటనే విచారణ చేప‌ట్ట‌డానికి ఈ సెక్ష‌న్ అనుమ‌తి ఇస్తుంది.
* తాజా కేసులో టీడీపీ నేత‌లు నేరం చేశార‌నే నిర్ధార‌ణ‌కు వ‌చ్చేందుకు ఈ సెక్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
* రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జిల్లా లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్  ప్రత్యేక ఉత్తర్వుతో ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేక‌రించే అధికారం క‌ల్పిస్తుంది.
* ఈ సెక్ష‌న్ ప్ర‌కారం.. ఆత్మ‌హ‌త్య‌, ఉద్దేశ పూర్వ‌క ప్ర‌మాదం సృష్టించి చంపేయ‌డం, ఉద్దేశ పూర్వ‌కంగా చంపేసుకునేలా ప్రోత్స‌హించ‌డం వంటివాటిలో ఏదైనా వ‌ర్తింప చేసే(ఘ‌ట‌న‌ను బ‌ట్టి) అధికారం.. పోలీసుల‌కు వ‌స్తుంది.
* అదేస‌మ‌యంలో ఈ సెక్ష‌న్ 174 ప్ర‌భుత్వ జోక్యానికి కూడా అనుమ‌తిస్తుంది. అంటే.. పోలీసులు నిర్ణ‌యంతీసుకోలేని ప‌క్షంలో ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు కేసు పెట్టొచ్చు.
* సెక్ష‌న్ 174 క్రిమిన‌ల్ కేసు పెట్టేందుకు అధికారం క‌ల్పిస్తుంది.
Previous Post

‘మీరు అనాథలు కాదు.. అన్నీ నేనే అవుతా’.. 

Next Post

బాపట్ల, కొరిశపాడు: హైవే కాదు రన్‌వే

Related Posts

India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Andhra

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!

May 13, 2025
Andhra

టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?

May 13, 2025
Andhra

కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Andhra

తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!

May 12, 2025
Load More
Next Post
బాపట్ల హైవేపై విమానం

బాపట్ల, కొరిశపాడు: హైవే కాదు రన్‌వే

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra