విశాఖపట్నం మీద ప్రేమ కారిపోతున్నట్టు నటిస్తున్న వైకాపా హయాంలో జరిగిన ఘోరాల గురించి అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ పట్నంలో ఇంతవరకు ఎన్నడూ జరగనన్ని కబ్జాలు, ఆక్రమణలు, భూ బెదిరింపులు జరిగిన విషయం ఆధారాలతో సహా లీకవుతోంది.
గతంలో ఎన్నడూ జరగనన్ని భూ రిజిస్ట్రేషన్లు ఈ మూడున్నరేళ్లలో జరిగినట్లు టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. ఇది చదవడం కంటే చూడటం మేలు. మరి నిన్న సవాల్ చేసిన సాయిరెడ్డి ఇపుడు ఏం చెబుతారు.
#JaganPaniAyipoyindhi#JaganFailedCM#APHopeCBN#HOPEJETTI pic.twitter.com/wuQ11U3ccI
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) October 12, 2022