కానీ పేరున్న వాళ్లెవ్వరూ ఆ ఛానెల్‌కు వ్యతిరేకంగా నోరెత్తలేకపోతుంటారు. కానీ ఇప్పుడు యువ కథానాయకుడు విశ్వక్సేన్ విషయంలో ఆ ఛానెల్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమై సోషల్ మీడియా మొత్తం టీవీ9 మీద పడిపోతోంది. ప్రాంక్ వీడియో పేరుతో విశ్వక్ కూడా కొంత అతి చేసినా, దేవి నాగవల్లి మీద ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో ‘ఎఫ్’ వర్డ్ వాడటం వివాదాస్పదం అయినా.. టీవీ9 తప్పుల ముందు అతడిది చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
టీవీ-9, విశ్వక్ గొడవలో ఎవరిది తప్పు అని సోషల్ మీడియాలో పోల్స్ పెడుతుంటే.. ప్రతిదాంట్లోనూ 90 శాతం మంది వేళ్లు టీవీ9 వైపే చూపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే కొందరు ప్రముఖులు ధైర్యంగా టీవీ9 తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సామాజిక కార్యకర్త బాబు గోగినేని ఒకరు. గతంలో దేవి.. సిద్ధు జొన్నలగడ్డను ఉద్దేశించి ఆమె ‘ఉమనైజర్’ పదం వాడటాన్ని గుర్తు చేస్తూ ఆ పదానికి అసలు అర్థం తెలుసా? ఒక మేల్ యాంకర్ ఓ హీరోయిన్ని ఉద్దేశించి ఈ తరహా పదం వాడితే సొసైటీ ఎలా స్పందించేదని ప్రశ్నించారు.
అలాగే విశ్వక్‌తో గొడవలో టీవీ9, దేవి చేసిన తప్పులన్నింటినీ కూడా ఆయన ఎత్తి చూపారు. వాళ్లు అతి చేశాకే విశ్వక్ నోరు జారాడన్నారు. ఆయన సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు కమెడియన్ రాహుల్ రామకృష్ణ.. ఇంకాస్త గట్టిగానే టీవీ9ను టార్గెట్ చేశాడు. టీవీ9 ఎప్పుడూ సెన్సేషనలిజం గురించి, తన ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తుందని.. జనాలకు అవసరమైన న్యూస్ గురించి ఎప్పుడూ ఆలోచించదని వ్యాఖ్యానించాడు.
అటాప్సీ అనే పదాన్ని ‘ఆటో స్పై’ అని పలికిన మేధావులున్న ఛానెల్ అదని.. అందులో నిర్మాణాత్మకమైన చర్చ ఉండదని విమర్శించాడు. అంతే కాక టీవీ9 తనను చర్చకు ఆహ్వానిస్తే వెళ్లాలని ఉందని రాహుల్ వ్యాఖ్యానించడం గమనార్హం.