• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డివిజన్ బెంచ్ తీర్పుపై టీడీపీ సంచలన నిర్ణయం

న్యాయ సలహా అనంతరం సుప్రీంకు వెళ్లే యోచన

admin by admin
April 7, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
542
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్, ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో…ఎన్నికలు యథావిధిగా ఏప్రిల్ 8న నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. అయితే, తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చేవరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేయాని డివిజన్ బెంచ్ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. న్యాయసలహా అనంతరం దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తోంది.హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయంపై సంతృప్తికరంగా లేమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని వర్ల రామయ్య చెప్పారు.

ఈ ఎన్నికల విషయంలో 4 వారాల వ్యవధి నిబంధన ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తలుపు తడతామని ఆయన వెల్లడించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించారని, పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు స్వీకరించారని తెలిపారు. దీంతో, ఈ ఎన్నికల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా, ఏపీలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1,34,430 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 652 మంది ఆర్వోలు, 6,524 మంది మైక్రో అబ్జర్వర్లు, ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జి అధికారిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కరోనా పాజిటివ్ ఓటర్ల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

Tags: high court verdictmptc and zptc electionssupreme courtTDPtdp leader varla ramaiah
Previous Post

షాకింగ్…తెలంగాణలో టీడీపీ ప్రస్థానం ముగిసినట్టేనా?

Next Post

దుర్గ గుడిలో అక్ర‌మాలు… లెక్క చేయని జగన్ సర్కారు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Load More
Next Post

దుర్గ గుడిలో అక్ర‌మాలు... లెక్క చేయని జగన్ సర్కారు

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra