• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రోమాలు నిక్క‌బొడుచుకునేలా.. టీడీపీ 2024 ఎన్నిక‌ల ప్ర‌చార పాట‌!

admin by admin
November 28, 2022
in Andhra, Top Stories, Trending
0
0
SHARES
216
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2024లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని నిర్ణ‌యించుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంటీడీపీ ఆ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చార పాట‌ను రిలీజ్ చేసింది. ఈ పాట యువ‌తను ఆక‌ట్టుకునేలా.. మేదావుల‌ను సైతం రోమాలు నిక్క‌బోడుచుకునేలా ఉండ‌డం వివేషం. టీడీపీ అభిమానులు పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఓ పాటను ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లులో షూట్ చేశారు. పాట చిత్రీకరణలో.. కంకిపాడు మండలంలోని పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆకాంక్షించారు.

ఆయా పార్టీలు చేసే మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే వివిధ రకాలైన సాధనాలు ఉన్నాయి. అందు కోసం పాటల ద్వారా తమ పార్టీ విశిష్టతను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అనుకున్నదే తడువుగా అందుకు తగిన పాటను సిద్ధం చేసుకున్నారు. తమ పార్టీ చేసిన మంచి కార్యక్రమాలు, నాయకుడు చంద్ర‌బాబు గురించిన గొప్పలక్షణాలు ఆ పాటలో తెలిపేందుకు సిద్ధమయ్యారు.

తెలుగుదేశం పార్టీ విజయానికి అందించే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీకి చెందిన పలువురు అభిమానులు పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పాట చిత్రీకరించారు.2024లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని వారంతా ఆకాంక్షించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీ గెలుపుకు నాంది అని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన నేత‌ దేవినేని రాజా అన్నారు. కాగా, ఈ పాట‌ను సీడీలు, యూట్యూబ్ స‌హా.. అన్ని సోష‌ల్ మీడియా వేదిక‌ల్లోనూ పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. ఈ పాట చిత్రీక‌ర‌ణ‌కు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్టు పార్టీ నాయ‌కులు చెప్పారు.

https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/tdp-song-shooting-in-ntr-district/ts20221127184538763763024

Tags: 2024 elections in apshooting songTDPtdp song 2024
Previous Post

అనసూయలో ఈ మార్పునకు కార‌ణ‌మేంటీ?

Next Post

అమరావతి :జగన్ కు సుప్రీం షాక్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

అమరావతి :జగన్ కు సుప్రీం షాక్

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra