జనసేనను టీడీపీని ఎప్పటికీ కలవకుండా చేయకుండా జగన్ మరియు ఆయన పార్టీ వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
చంద్రబాబును జైలుకు పంపితే ఆ పార్టీ క్యాడర్ డీలా పడుతుందని భావించిన జగన్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి
వచ్చే ఏడాది ప్రకటిస్తారు అనుకున్న జనసేన టీడీపీ పొత్తును చంద్రబాబు అరెస్టు అయిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జగన్ కి తగిలిన మొదటి షాకు.
నారా బ్రాహ్మణి పొలిటికల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం రెండో షాకు.
తాజాగా పవన్ తో టీడీపీ నేతలు అన్యోన్యంగా కలుపుగోలుగు కలిసి వెళ్లి మాట్లాడుకునే వీడియో, ఫొటోలు బయటకు రావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ నేతల భేటీ#HelloAP_ByeByeYCP pic.twitter.com/A5t1ndxQMH
— SANDEEP JSP (@JspSandeep_) October 2, 2023