తెలంగాణకు ఏపీ ఒక బానిసనా? దీని మీనింగ్ అదేనా?
పోలవరం ఆగింది... అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే అమరావతి ఆగింది... అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే... ...
పోలవరం ఆగింది... అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే అమరావతి ఆగింది... అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే... ...
ఏపీలో ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశంకానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి ...
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు ...
ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలపై చాలానే కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనేదే వైసీపీ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ...
ఏపీఎస్‌డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్‌బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ సర్క్యులర్ జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్‌డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్‌డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్‌కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే ...
ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేతలు దండిగా ఉన్నారు. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. కానీ, వీరిలో లేనిదల్లా ఐక్యతేనని అంటున్నారు పరిశీలకులు. ఎక్కడికక్కడ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా ...
జగన్ సీఎం అయితే దళితులు మరింత బాగుపడతారన్న ఆశతో ఏపీలో జగన్ తరఫున గత ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసిన దళిత యువనేతల్లో మహాసేన రాజేష్ ది ...
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. సాధారణంగా ఎన్నికలకు ముందు ఉండే.. రెబల్స్ బెడద ఇప్పుడే.. వైసీపీని చుట్టుముట్టింది. పదుల సంఖ్యలో ఎక్కడికక్కడ ...
జేబులోంచి రూపాయి ఖర్చుపెట్టకుండా కరుణామయుడు అని ఎలా అనిపించుకోవాలో జగన్ ను చూసి నేర్చుకోవాలి. కానీ ఇటీవల ఆయన రహస్యాలు బయటపడుతున్నాయి. అతని గురించి అర్థమయ్యాక ఒక్కో ...
ఏపీలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ద్వారా రికార్డు సృష్టించాలని వైసీపీ భావిస్తోంది. అయితే.. ఇది ...