• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలంగాణకు ఏపీ ఒక బానిసనా? దీని మీనింగ్ అదేనా?

NA bureau by NA bureau
September 13, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
kcr and jagan

kcr and jagan

0
SHARES
252
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పోలవరం ఆగింది…

అంటే రాయలసీమకు నీళ్లు ఆగిపోయాయి

అవన్నీ తెలంగాణ సొంతమైనట్లే

అమరావతి ఆగింది…

అంటే ఆంధ్రా అభివృద్ధి ఆగింది

అమరావతికి రావల్సిన సంపద హైదరాబాదుకు తరలిపోయినట్లే…

ఇంతేనా ఇంకా చాలా ఉంది.

తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి పథకానికి సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో  నికర జలాలపై గంపెడాశలు పెట్టుకున్న రాయలసీమలో అలజడి మొదలైంది.  జాగ్రత్త పడకపోతే ప్రధానంగా రాయలసీమకు మరొక సారి సరిదిద్దలేని నష్టం జరుగుతుంది. మరి ఏపీ సర్కారు ఎందుకు సైలెంట్ గా ఉంది?

రాష్ట్రంలో ప్రతి చిన్న అంశంపై రచ్చ రచ్చ చేసే ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేసీఆర్  ఏపీని దెబ్బమీద దెబ్బ తీస్తున్నా ఒక్కరూ ఎందుకు నోరు విప్పడం లేదు?

ఏపీ సీఎం, ఏపీ మంత్రులు తెలంగాణలో తమ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిచేస్తున్నారనే భావన క్రమేణా రాయలసీమ ప్రజలకు ఇపుడు బాగా అర్థమైంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ బరితెగించి ఏకంగా 90టియంసిలకు టెండర్ పెట్టారు. అయినా… ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని అసలు పట్టించుకోలేదు. అంతర్ రాష్ట్ర జల వివాదాలను పట్టించుకోకుండా భవిష్యత్తు తరాలకు జగన్ సర్కారు తీవ్రఅన్యాయానికి తలపెడుతోంది

Tags: andhrapradeshapjagan failuresKrishna waterTelanganaYSRCP
Previous Post

ఏపీ రాజ‌ధానిపై బీజేపీని న‌మ్మొచ్చా… తాజా అప్డేట్‌!!

Next Post

సీపీఎస్ పై ఉద్యోగులకు జగన్ తాజా షాక్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Load More
Next Post
jagan

సీపీఎస్ పై ఉద్యోగులకు జగన్ తాజా షాక్

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra