ఆ ఏడింటిలో నీకు ఒక్క పనీ చేతకాలేదా జగన్ … లోకేష్ షాకింగ్ కామెంట్స్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన సవాల్ చేశారు. సీఎం జగన్‌కు ఆయన 24 గంటల సమయం ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన సవాల్ చేశారు. సీఎం జగన్‌కు ఆయన 24 గంటల సమయం ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ...
షర్మిల రాజన్న రాజ్యం రావాలంటోంది. తల్లీ నువ్వు ఆంధ్రా అంతా తిరిగావు. మీ అన్నయ్య రాజన్న రాజ్యం తీసుకొస్తానని నాలుగు సంవత్సరాలయింది. ఏం తీసుకువచ్చాడు. ? అంటూ ప్రజాశాంతి ...
వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ ...
https://twitter.com/PrasannaNalle/status/1596761688996737024 వైసీపీ కీలకనాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైకి కనిపించే ముఖ్యమంత్రి ఒకరు, తెరవెనుక ఉన్న డిఫ్యాక్టో ...
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జరిగిన పరిణా మాలకు.. మరికొన్ని జోడించి ఆయన నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్నది ...
వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత వ్యవసాయమంత్రి కాకాణి గోవర్థన్‌కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. నెల్లూ రు న్యాయస్థానంలో చోరీ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ...
పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. సామాజిక వర్గం తరఫున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధనలో.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ...
రాజకీయాల్లో తన వైఫల్యం గురించి ఈ మధ్య చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను రాజకీయాలకు సరిపడనని.. అందులో ఇమడలేక బయటికి వచ్చేశానని అంగీకరిస్తూ తన ...
నేడు రాష్ట్రంలో ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారం అయిపోతుందని భయమేస్తోందన్నారు. ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ పోతారని నిలదీశారు. ...
వైసీపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాని సీఎంతో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని వ్యాఖ్యానించారు. తనకేం ఫ్రస్టేషన్ లేదని.. మంత్రులకే నిద్ర లేకుండా ...