Tag: YSRCP

అంతా జ‌గ‌న్ చెప్పాలి అని, అన్నీ స‌జ్జ‌ల కు చెప్పి చేయాలి 

ఆంధ్రావ‌ని వాకిట ఏం చేసినా రాజ‌కీయం మాత్రం విభిన్నం అయి ఉంటుంది. పాపం ప‌ద్ధతైన రీతిలో జ‌గ‌న్ ప‌ద‌వులు ఇచ్చినా కూడా బీసీలు వ‌చ్చేసారి ఆయ‌న్ను న‌మ్ముతారు ...

మంత్రి అంబ‌టి పరువును రోడ్డున పడేసిన జూనియ‌ర్ ఫ్యాన్స్‌

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు సెగ పెడుతున్నారు. తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకిపడేస్తున్నారు. ట్విట్టర్ ...

కోనసీమ మంట: తప్పంతా సీఎందే – పవన్

ఆంధ్ర అట్టుడుకుతోంది. కోనసీమ జిల్లాగా ఏర్పాటుచేసిన కొత్త జిల్లాకు తాజాగా ప్రభుత్వం పేరు మార్చింది. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు పెట్టడంతో అల్లుర్లు మొదలయ్యాయి. నిరసనలతో మొదలైన ...

మండుతున్న కోనసీమ – గవర్నమెంట్ హడల్

ఏపీలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి పినిపే విశ్వ‌రూప్ ఇంటిని కోమ‌సీమ జిల్లా ఉద్య‌మకారులు త‌గ‌ల‌బెట్టారు. దీనిపై ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. అంబేడ్కర్‌ పేరు జిల్లాకు ...

Jagan

ఆధారాలతో జగన్ గుట్టు రట్టు…

లండన్ టూర్ వ్యవహారం వైసీపీ నేతల అబద్ధాలకు పరాకాష్ట. ఏం చెప్పినా నమ్ముతారు జనం ఎర్రిపప్పలు అని వైసీపీ నేతల ప్రగాఢ విశ్వాసం అందుకే అబద్ధాలతో సావాసం ...

జగన్ రూటే వేరు… పావ‌లా కోడికి ముప్పావ‌లా మసాలా

https://twitter.com/anigalla/status/1527334869830754315 పావ‌లా కోడికి ముప్పావ‌లా.. మ‌సాలా! అనేది సామెత‌. కానీ.. ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు దీనిని నిజం చేస్తోంద ని అంటున్నారు నెటిజ‌న్లు. ఇది ఒకింత ఆశ్చ‌ర్య‌మే ...

జల కళ పథకమే వేస్ట్ : వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయి. కొన్నింటిపై అస్స‌లు అవ‌గాహ‌న అన్న‌దే లేకుండా మంత్రులు ఉన్నారు. కొందరికి ఏ పథకం ఏంటో కూడా ...

నై జ‌గ‌న్ : లండ‌న్ ల్యాండింగ్ పై టీడీపీ ప్ర‌శ్న‌లు ?

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తూ వెళ్తూ అక‌స్మాత్తుగా లండ‌న్ లో జ‌గ‌న్ ల్యాండ్ అవ్వ‌డాన్ని టీడీపీ త‌ప్పు ప‌డుతోంది. లండ‌న్ వెళ్లేందుకు ఆయ‌న‌కు ఏమ‌యినా అనుమ‌తులు ఉన్నాయా అని ...

స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !

మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.  ముఖ్యంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఆలోచిస్తే బెట‌ర్. ఏది చేసినా బీసీల కోస‌మే అని చెప్ప‌డంలో ఏమయినా అర్థం ఉందా ? ...

ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డి

ఇంకో ఏడాది మీరు భరించాల్సిందే – షాకిచ్చిన జగన్

తాంబూలాలిచ్చేశాను.. త‌న్నుకు చావండి! అన్న‌ట్టుగా ఉంది ఏపీలో వైసీపీ పాల‌న అంటున్నారు ప్ర‌జ‌లు. ``ఏపీ వెళ్లి చూడండి.. న‌డుము లోతు గుంత‌లు.. `` అని పొరుగు రాష్ట్రం ...

Page 43 of 101 1 42 43 44 101

Latest News

Most Read