• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కోనసీమ మంట: తప్పంతా సీఎందే – పవన్

admin by admin
May 24, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
324
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్ర అట్టుడుకుతోంది.

కోనసీమ జిల్లాగా ఏర్పాటుచేసిన కొత్త జిల్లాకు తాజాగా ప్రభుత్వం పేరు మార్చింది.

అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు పెట్టడంతో అల్లుర్లు మొదలయ్యాయి.

నిరసనలతో మొదలైన అల్లర్లు ఈరోజు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

వాహనాలు, ఇల్లు, వ్యాపార సంస్థలను తగలబెట్టారు నిరసనకారులు.

పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి.

ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ కనిపెట్టకలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉండగా దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ తీవ్రంగా స్పందించారు.

ఆయన ఏమన్నారో కింద చూడండి.

‘• అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.

• ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

• బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుంది. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

• అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైంది. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారు.

• ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

• బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నాను.

• వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండి.

కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో ఆందోళనలు..
అమలాపురంలో పోలీసుల లాఠీచార్జి..
అదుపు తప్పిన ఆందోళనకారులు..😠😠😠

చూస్తోంటే ఇది జఫ్ఫాల స్క్రిప్టెడ్ ఆందోళనలాగే ఉంది..
ఒకతను పోలీసుల వెనుక ఉండి మరీ..
ఆందోళనకారులకు ఎలా డైరక్షన్స్ ఇస్తున్నాడో చూడండి..😱😱😱#APinPsychoHands #JaganCops pic.twitter.com/9Vj6njGzQ9

— Balaji Gupta (@BalajiGupta) May 24, 2022

ఈ దమన కాండకు కారకులెవరు…
ఈ ఆందోళనల ద్వారా చలి కాగుతున్నదేవరు…
పచ్చటి కోనసీమ జిల్లాకు కులచిచ్చు, మత చిచ్చు రేపిందెవరు…
ఉద్రిక్తలు జరుతాయి అని తెలిసి కూడా పోలీసు వ్యవస్థ నిద్రాణ స్థితిలోకి ఎందుకు వెళ్ళింది… pic.twitter.com/EwykO1PH2f

— Rambabu pasumarthi (@pasumarthi66) May 24, 2022

144 సెక్షన్ బేఖాతరు, వేలాదిమంది కోనసీమ పరిరక్షణ సమితి యువకులు అమలాపురం చేరిక.

కలక్టరేట్ ముట్టడికి సిద్ధం అయిన కోనసీమ జిల్లా మద్దతు దారులు.

పోలీసుల బందోబస్తు విఫలం, ఒక్కసారిగా జరిగిన ఘటనకు అయోమయంలో పోలీసులు.

జై కోనసీమ నినాదాలతో మారుమ్రోగుతున్న అమలాపురం పట్టణం.#konaseema pic.twitter.com/dnqHrim2nU

— Kanala🇮🇳 (@KanalaRamaraj2) May 24, 2022

ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో చిచ్చు పెట్టాడు @ysjagan
జిల్లాల పేర్ల మార్పు అని.

కులం, మతం, ఉన్మాదం, అరాచకం ఇవే రెడ్డి రాజకీయ ఆయుధాలు.

ఆ ఉచ్చు లో పడితే ఎక్కువ నష్టపోయే ది యువత.. pic.twitter.com/5DobtQv38G

— Kanala🇮🇳 (@KanalaRamaraj2) May 24, 2022

అల్లకల్లోలంగా మారుతున్న కోనసీమ 😢
Few Scaring visuals from Konaseema District

Govt only responsible for this… l @ysjagan @YSJaganTrends pic.twitter.com/GWQGbDUayO

— SAMEER JSP (@SAMEER786_JSP) May 24, 2022

కోనసీమ గొడవ మొదలు పెట్టిన వ్యక్తి ఇతను. 5 రోజుల క్రితమే డ్రామా మొదలై, ఈ రోజు పీక్స్ కి వెళ్ళింది. తాడేపల్లి లో వేసిన స్కెచ్. pic.twitter.com/sZxHUmvnfY

— Varun ఉవాచ (@VK84015570) May 24, 2022

Prasanth kishore work start ayinattu vundhi ap lo ycp meedha vunna vyathirekatha ni divert cheseki pic.twitter.com/jVqZHGkHKs

— Naresh Thota (@T_Naresh_99) May 24, 2022

Tags: ambedkarbuskonaseemaycpYSRCP
Previous Post

మండుతున్న కోనసీమ – గవర్నమెంట్ హడల్

Next Post

మంత్రి అంబ‌టి పరువును రోడ్డున పడేసిన జూనియ‌ర్ ఫ్యాన్స్‌

Related Posts

Movies

ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !

July 6, 2022
Movies

బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ

July 6, 2022
Andhra

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

July 6, 2022
Top Stories

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

July 6, 2022
Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Load More
Next Post

మంత్రి అంబ‌టి పరువును రోడ్డున పడేసిన జూనియ‌ర్ ఫ్యాన్స్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra