మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.. బాబుకు మరో చిక్కు.. !
రాష్ట్రంలో మంత్రుల దారి మంత్రులది. ఎమ్మెల్యేల దారి ఎమ్మెల్యేలది! అన్నట్టుగా కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. అయితే.. అందరూ కలివిడిగా ఉండాలంటూ చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా.. ...