కోడుమూరులో వైసీపీ రగడ.. టీడీపీకి కలిసి వచ్చిందే!
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో అంతర్గత విభేదాలు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కలిసివ చ్చాయని అంటున్నారు పరిశీలకులు. పిట్టపోరు.. పిట్ట పోరు .. ...
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో అంతర్గత విభేదాలు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కలిసివ చ్చాయని అంటున్నారు పరిశీలకులు. పిట్టపోరు.. పిట్ట పోరు .. ...
కృష్ణా జిల్లాలోని కొడాలి నాని స్వగ్రామం యలమర్రు పంచాయతీ సర్పంచ్ గా టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కొల్లూరి అనూష గెలవడం, అక్కడి 12 వార్డుల్లో 11 ...
ఏపీలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి...అభ్యర్థులను బెదిరించినా టీడీపీ బలపరిచిన ...
ముఖ్యమంత్రి జగన్పై రాష్ట్రంలోని హిందూ ధర్మంపైనా.. ఆలయాలపై ఆకస్మిక ప్రేమ పుట్టుకొచ్చిందని అంటున్నారు పరిశీలకులు. వరుసగా ఆయన మూడు రోజులపాటు మూడు జిల్లాల్లోని ప్రముఖ ఆలయా లను, ...
కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి వైపు ...
వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి నానికి కష్టాలు మొదలయ్యాయా? ఎన్నడూ లేని విధంగా ఆయనకు ఒకదాని వెంట ఒకటిగా ఘోరపరాభవాలు ఎదురవుతున్నాయా? అంటే.. తాజా పరిణామాలను గమనించి ...
తెర మీద కనిపించే బొమ్మకు.. తెర వెనుక జరిగే అంశాలకు ఏ మాత్రం పొంతన ఉండదు. అందునా రాజకీయాల్లో అలాంటివి ఎక్కువ. తన కొడుకు కేటీఆర్ ను ...
ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా కాకరేపుతోన్న సంగతి తెలిసిిందే. విశాఖ ఉక్కును పోక్సో కంపెనీకి బేేరం పెట్టడంలో సీఎం జగన్ దే కీలక ...
వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా తయారైన సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలో మారిన ఆర్ఆర్ఆర్....వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ ...
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ...